jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  1 – 100

 

   

1 అబ్బా తండ్రి     రోమా 8:15
2 ప్రేమగల తండ్రి  I యోహాను 3:1
3 నిత్యుడగు తండ్రి యెషయ 9:6 
4 పరలోకపు తండ్రి  మత్తయి 5:48
5 ఆత్మలకు తండ్రి    హెబ్రి I  2:9
6 జ్యోతిర్మయుడైన  తండ్రి  యాకోబు 1:17
7 కనికరము గల తండ్రి     II కొరంధి 1:3
8 మహిమ గల తండ్రి ఎఫేసి 1:17
9 నన్ను సృష్టించిన తండ్రి  ద్వితియో 32:6
10 నన్ను పుట్టించిన తండ్రి  ద్వితియో 32:6
11 నన్ను స్థాపించిన  తండ్రి   ద్వితియో 32:6
12 నా యొక్క, మా యొక్క తండ్రి   మత్తయి 6:9,16
13 మనకందరికీ తండ్రి మలాకి 2:10
14 యేసుక్రీస్తు యొక్క తండ్రి  II కొరంధి 11:31
15 నీతిగల తండ్రి యోహాను 17:25
16 రహస్యమందున్న తండ్రి మత్తయి6:6
17 నీతిమంతుల తండ్రి మత్తయి 13:43
18 ఇశ్రాయేలీయులకు తండ్రి యుర్మియ 31:9
19 జీవము గల తండ్రి యోహాను 6:57
20 మాకు రాజ్యము అనుగ్రహించుటకు ఇష్టమైయున్న తండ్రి లూకా 12:23
21 మహోన్నతుడగు దేవా దానియేలు 4:2
22 మహా దేవా  కీర్తనలు 95:3
23 జీవముగల దేవా కీర్తనలు 136:2
24 ప్రేమగల దేవా  I తిమోతీ 3:15
25 ప్రేమకు సమాధానమునకు కారకుడైన దేవా  II కొరంధి13:11
26 ప్రేమగల దేవా I యోహాను 4:8
27 శాశ్వతుడవైన దేవా  ద్వితియో 33:27
28 ఆదరణను అనుగ్రహించు దేవా II కొరంధి 1:3
29 ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవా రోమా 15:5
30 మహిమ గల దేవా  అ. కార్యము 7:2
31 కృప గల దేవా  కీర్తనలు 55:17
32 కృప చేత నన్ను పిలిచినా దేవా I గలతీ 1:15
33 అబ్రహాము దేవా నిర్గమ 3:15
34 ఇస్సాకు దేవా     నిర్గమ 3:15
35 యాకోబు దేవా నిర్గమ 3:15
36 యెఘారును దేవా  ద్వితియో 33:26
37 ఇస్రయేలీయుల  దేవా యోహాను  7:13
38 ఏలియా దేవా   II రాజులు 2:14
39 దావీదు దేవా యెషయ  38:5
40 దానియేలుయొక్క దేవా   దానియేలు 6:26
41 షధ్రకు, మేషాకు, అబేద్నెగో అను వారి దేవా దానియేలు 3:29
42 తండ్రియైన నా దేవా తీతు 1:2
43 మా పితరుల దేవా    ఎజ్రా 7:27
44 నా పితరుల దేవా  నిర్గమ 15:2
45 కొండలకు దేవా I రాజులు 20:28
46 లోయల యొక్క దేవా I రాజులు 20:28
47 సర్వలోకమునకు దేవా యెషయ  54:5
48 సర్వాధకారియైన దేవా రోమా 9:5
49 లోకమందున్న సకల రాజ్యములకు దేవా యెషయ 37:16
50 పరలోకమునకు భూలోకమునకు దేవా ఎజ్రా 5:11
51 పైన ఆకాశమందును కింద భూమి యందును వున్నా దేవా యెహోషువా 2:1
52 భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు యాకోబు వంశమును ఎలుచున్న దేవా కీర్తనలు  59:13
53 అద్భుతములు చేయుదేవా నిర్గమ 15:11
54 బలవంతుడవైన దేవా యెషయ 9:6
55 సర్వశక్తిగల దేవా ఆది 17:1
56 సముద్రపొంగు దాని తరంగములను అణిచి వేయుచున్న దేవా కీర్తనలు  89:9
57 సత్యవంతుడగు దేవా I  థెస్సలొని 1:9
58 అద్వితీయ సత్యవంతుడైన దేవా యోహాను 17:3
59  తండ్రి అగు ఒక్కడే దేవుడు I కొరంధి 8:6
60 అక్ష్యయుడును, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి I తిమోతి 1:17
61 ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవునికి ఎఫెసి 1:17
62 ఆకాశమందు దేవుడైన యెహోవా ఎజ్రా  1:2
63 పరిశుద్దమైన దేవా I సముయేలు 6:20
64 నమ్మదగిన దేవా యెషయ 65:16
65 వాగ్దానములు  చేసిన దేవా I రాజులు 8:56
66 నిబంధన చేసిన దేవా దానియేలు  9:4
67 నిరీక్షణ కర్తయగు దేవా రోమ 15:13
68 కనికరము గల దేవా ద్వితియో 4:31
69 కరుణా సంపన్నుడైన దేవా ఎఫెసి 2:4
70 నీతికి ఆధారమగు దేవా కీర్తనలు 4:1
71 ప్రతీకారము చేయు దేవా  కీర్తనలు 94:1
72 ఆయన చర్యలన్నియు న్యాయములు         
 నిర్దోషియై నమ్ముకొనదగిన దేవా
ద్వితియో32:4
73 సైన్యములకు అధిపతియగు దేవా కీర్తనలు 89:8
74 నా దేవా, నా దేవా  మత్తయి  27:46
75 నన్ను కనిన దేవా (నన్ను పుట్టించిన దేవా) ద్వితియో 32:18
76 నన్ను చూచుచున్న దేవా ఆది  16:13
77 బెతేలు దేవా (దర్శనమిచ్చు దేవా)  ఆది 31:13
78 సమస్త శరీర ఆత్మలకు దేవుడైయున్న దేవా  సంఖ్య 16:22
79 నిరంతరము స్తుతింప బడుతున్న II కొరంధి 11:31
80 శాశ్వత జీవముగల దేవా ద్వితియో 32:1
81 నిరంతరము ఏలుబడి చేయుచున్న యెహోవా దేవా నిర్గమ 15:18
82 అద్వితీయ ( జ్ఞానము గలదేవా) I తిమోతి 1:17
83 మర్మములను బయలు పరచు దేవా దానియేలు 2:47
84 దేవతలకు దేవా దానియేలు 2:47
85 రాజువైన నాదేవా కీర్తనలు 145:1
86 మహాదేవా కీర్తనలు 77:13
87 ఐశ్వర్యము గల దేవా ఫిలిప్పి 4:19
88 మా అవసరములు తీర్చు దేవా ఫిలిప్పి  4:19
89 వృద్ధి కలుగ చేయు దేవా I కొరంధి 3:7
90 జయము అనుగ్రహించు దేవా I కొరంధి 15:57
91  సమాధాన కర్తయగు దేవా I  థెస్సలొని 5:23
92 అన్యాయము చేయువారిమీద కోపపడు దేవా కీర్తనలు  7:11
93 రోషము గల దేవా నిర్గమ 20:5
94 పాపమును పరిహరించు దేవా కీర్తనలు  99:8
95 ఆశ్చర్య క్రియలను జరిగించు దేవా కీర్తనలు  77:14
96 సమస్తమును జరిగించు దేవా ప్రసంగి  11:5
97 మన రక్షకుడైన దేవునికి కీర్తనలు  24:5
98  నా  రక్షణ కర్త, నా  దేవా కీర్తనలు  42:11
99 ఆనందము, సంతోషము కలుగ చేయు దేవా కీర్తనలు 43:4
100 శ్రీమంతుడగు దేవా I తిమోతి  1:11

   

Next 1 – 100

Scroll to Top