jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  101 – 200
101 నాకు పేరు పెట్టి పిలిచినా దేవా యెషయ  45:4
102 లేనివాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవా రోమా 4:17
103 అభద్ధం ఆడజాలని దేవా హెబ్రి 6:18
104 నీవు నిన్ను మరుగు పరచుకొను దేవా యెషయ 45:15
105 మాకు వెలుగు అను గ్రహించు దేవా కీర్తనలు 118:27
106 మనకు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించు దేవా కీర్తనలు 50:2
107 తన పరిశుద్ధత తోడని సెలవిచ్చిన దేవా కీర్తనలు 60:6
108 నిరంతరమును తరము లన్నిటిని రాజ్యము నేలు దేవా కీర్తనలు 146:10
109 ఇశ్రాయేలియుల యెడల శుద్ధ హృదయుల యెడల దయాలుడవైన దేవా కీర్తనలు 73:1
110 సమీపమునకును, దూరమునకు నుండు దేవా యుర్మియా  23:23
111 పురాతన కాలము మొదలు కొని ఆసీనుదవైన దేవా కీర్తనలు 55:19
112 ప్రభువులకు ప్రభువా ప్రకటన  17:14
113 ప్రభువైన యెహోవా నిర్గమ  23:17
114 సైన్యములకు, అధిపతియైన యెహోవా కీర్తనలు 46:7
115 సిలోహు ( సమాధాన కర్తయగు ప్రభువా) ఆది 49:10
116 రాజులకు ప్రభువా దానియేలు 2:4
117 ఆలోచన కర్తయగు ప్రభువా యెషయ 9:6
118 మమ్ము స్వస్థ పరచు దేవా నిర్గమ 15:26
119  యెహోవా మహోన్నతుడా కీర్తనలు 47:2
120 యెహోవావైన పరిశుద్ధ దేవా యెషయ 43:15
121 యెహోవా పరిశుద్ధపరచు దేవా లేవి 20:8
122 న్యాయము తీర్చు యెహోవా జఫన్యా  3:5
123 మనకు నీతియగు యెహోవా జఫన్యా  3:5
124 నిత్యము వెలుగుగా నుండు యెహోవా యెషయ 60:19
125 నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను యుర్మియా  32:27
126 హెబ్రీయుల దేవుడగు యెహోవా  నిర్గమ 9:4
127 సహాయము చేయు వాడవైన యెహోవా యెషయ 44:2
128 నన్ను విమర్శించు ప్రభువా I కొరంధి 4:4
129 మీకు ముందు నడుచుచున్న మీ దేవుడైన యెహోవా  ద్వితియో 1:30
130 ప్రభువే ఆత్మ, మీకు II కొరంధి 3:17
131 మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు  I కొరంధి 8:6
132 యెహోవా గొప్పవాడు బహు కీర్తినీయుడైవున్నాడు కీర్తనలు 48:1
133 యెహోవా దయాలుడు కీర్తనలు 135:3
134 మార్పులేని వాడవైన యెహోవా మలాకి 3:6
135 యదార్ధ వంతుడైన యెహోవా కీర్తనలు 92:14
136 యెహోవా సత్య దేవా కీర్తనలు 31:5
137 బలాడ్యువైన యెహోవా కీర్తనలు 89:8
138 పరలోకపు దేవుడైన యెహోవా ఆది 24:7
139 ఆకాశమునకు భుమికి ప్రభువా లూకా 10:21
140 సర్వలోకనాథుదగు యెహోవా జకర్యా  4:14
141 మృతులకు సజీవులకు ప్రభువా రోమా 14:9
142 ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు – ఆయన రాజ్యము తరతరములకు ఉన్నందుకు దానియేలు  4:34
143 రాజువైన యెహోవా కీర్తనలు 98:6
144 రాజులకు రాజువు ఐన యెహోవా ప్రకటన 15:3
145 మహిమ గల రాజ కీర్తనలు 24:7
146 సర్వభూమికి రాజా కీర్తనలు 47:2
147 మహా రాజా కీర్తనలు 48:2
148 యుగములకు రాజా ప్రకటన  15:3
149 షాలేము రాజా హెబ్రి 7:2
150 నీతికి రాజా హెబ్రి 7:2
151 సాత్వికుడైన రాజు  మత్తయి 21:5
152 సకల యుగాములకు రాజా I తిమోతి 1:17
153 అక్షయుడవైన రాజా  తిమోతి 1:17
154 అద్రుశ్యుడవైన రాజా I తిమోతి 1:17
155 యూదుల రాజా మత్తయి 27:11
156  ఇశ్రాయేలియుల రాజా యోహాను 41:21
157 యాకోబు రాజా యెషయ  41:21
158 యెఘారునులో రాజా ద్వితియో 33:5
159 పరిశుద్ధ పర్వతము అయిన సీయోను మీద ఆసీనుడైన రాజా కీర్తనలు 2:6
160 జయ ధ్వనిగల రాజా సంఖ్యా 23:22
161 రాజులకు ప్రభువా దానియేలు 2:47
162 రాజులకు విజయము దయచేయు వాడా  కీర్తనలు  144:10
163 భూపతులకు అధిపతియైన వాడా ప్రకటన  1:5
164 అధిపతులకు అధిపతియైన వాడా దానియేలు 8:25
165 దేవుడు సర్వభూమికి రాజైయున్నాడు కీర్తనలు 47:7
166 భూరాజులకు ఆయన భీకరుడు కీర్తనలు 76:12
167 సమాధనపు రాజా హెబ్రి  7:2
168 సమాధనమునకు కారకుడైన వాడా మీకా 5:5
169 సమాధాన కర్తయగు దేవా యెషయ  9:6
170 అధికారుల పొగరును అణుచు వాడా కీర్తనలు 76:12
171 న్యాయాదిపతులను మాయా స్వరుపులుగా చేయువాడా యెషయ 40:23
172 యెహోవా నిరంతరము రాజైవున్నాడు కీర్తనలు 10:16
173 నా రాజా  కీర్తనలు 84:3
174 పరలోకపు రాజా దానియేలు 4:37
175 సముద్రము నుండి సముద్రము వరకు యుప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఎలును అందుకొరకు జకర్యా  9:10
176 ఆయన రాజ్యము అంతము లేనందుకు లూకా 1:33
177 పరిశుద్ధుడు , పరిశుద్ధుడా ప్రకటన  4:8
178 అతి పరిశుద్ధమైన వాడా దానియేలు 9:24
179 ఇశ్రాయేలు పరిశుద్ధుడా యెషయ 43:3
180 దేవుని పరిశుద్ధుడా లూకా 4:343
181 నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమునకు అ. కార్యము 4:30
182 పరిశుద్ధుడు నిత్య నివాసియైన వాడా యెషయ 57:15
183 యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను లేవి 19:2
184 నేను మీ మధ్య పరిశుద్ద దేవుడను హోషేయ 11:9
185 పరిశుద్ధను బట్టి మహానీయుడవు నిర్గమ 15:11
186 సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు యెషయ 6:3
187 యెహోవా అను నామమునకు నిర్గమ 6:3
188 యెహోవా యీరే ఆది 22:14
189  యెహోవా షాలేము న్యాయ 6:24
190 యెహోవా షమ్మా యేహెజ్కేలు 48:35
191 యెహోవా  నిస్సి నిర్గమ  17:15
192 యెహోవా ఈలియాన్ కీర్తనలు 7:17
193 యెహోవా రోహి  కీర్తనలు 23:1
194 యెహోవా సిటికేను యుర్మియా  23:6
195 యెహోవా సబయోతు యెహోషువా  5:14
196 యెహోవా మెక్కాదీస్ లేవి 20:8 
197 యెహోవా రెబేకా నిర్గమ  15:26
198 యెహోవా ఒసేను కీర్తనలు 95:6
199 యెహోవా ఎలోహేను కీర్తనలు 99:5
200 యెహోవా ఏలోగా నిర్గమ  20:2

 

Previous 1 – 100


Next 201 – 300

Scroll to Top