“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 1 – 100
1 | అబ్బా తండ్రి | రోమా 8:15 |
2 | ప్రేమగల తండ్రి | I యోహాను 3:1 |
3 | నిత్యుడగు తండ్రి | యెషయ 9:6 |
4 | పరలోకపు తండ్రి | మత్తయి 5:48 |
5 | ఆత్మలకు తండ్రి | హెబ్రి I 2:9 |
6 | జ్యోతిర్మయుడైన తండ్రి | యాకోబు 1:17 |
7 | కనికరము గల తండ్రి | II కొరంధి 1:3 |
8 | మహిమ గల తండ్రి | ఎఫేసి 1:17 |
9 | నన్ను సృష్టించిన తండ్రి | ద్వితియో 32:6 |
10 | నన్ను పుట్టించిన తండ్రి | ద్వితియో 32:6 |
11 | నన్ను స్థాపించిన తండ్రి | ద్వితియో 32:6 |
12 | నా యొక్క, మా యొక్క తండ్రి | మత్తయి 6:9,16 |
13 | మనకందరికీ తండ్రి | మలాకి 2:10 |
14 | యేసుక్రీస్తు యొక్క తండ్రి | II కొరంధి 11:31 |
15 | నీతిగల తండ్రి | యోహాను 17:25 |
16 | రహస్యమందున్న తండ్రి | మత్తయి6:6 |
17 | నీతిమంతుల తండ్రి | మత్తయి 13:43 |
18 | ఇశ్రాయేలీయులకు తండ్రి | యుర్మియ 31:9 |
19 | జీవము గల తండ్రి | యోహాను 6:57 |
20 | మాకు రాజ్యము అనుగ్రహించుటకు ఇష్టమైయున్న తండ్రి | లూకా 12:23 |
21 | మహోన్నతుడగు దేవా | దానియేలు 4:2 |
22 | మహా దేవా | కీర్తనలు 95:3 |
23 | జీవముగల దేవా | కీర్తనలు 136:2 |
24 | ప్రేమగల దేవా | I తిమోతీ 3:15 |
25 | ప్రేమకు సమాధానమునకు కారకుడైన దేవా | II కొరంధి13:11 |
26 | ప్రేమగల దేవా | I యోహాను 4:8 |
27 | శాశ్వతుడవైన దేవా | ద్వితియో 33:27 |
28 | ఆదరణను అనుగ్రహించు దేవా | II కొరంధి 1:3 |
29 | ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవా | రోమా 15:5 |
30 | మహిమ గల దేవా | అ. కార్యము 7:2 |
31 | కృప గల దేవా | కీర్తనలు 55:17 |
32 | కృప చేత నన్ను పిలిచినా దేవా | I గలతీ 1:15 |
33 | అబ్రహాము దేవా | నిర్గమ 3:15 |
34 | ఇస్సాకు దేవా | నిర్గమ 3:15 |
35 | యాకోబు దేవా | నిర్గమ 3:15 |
36 | యెఘారును దేవా | ద్వితియో 33:26 |
37 | ఇస్రయేలీయుల దేవా | యోహాను 7:13 |
38 | ఏలియా దేవా | II రాజులు 2:14 |
39 | దావీదు దేవా | యెషయ 38:5 |
40 | దానియేలుయొక్క దేవా | దానియేలు 6:26 |
41 | షధ్రకు, మేషాకు, అబేద్నెగో అను వారి దేవా | దానియేలు 3:29 |
42 | తండ్రియైన నా దేవా | తీతు 1:2 |
43 | మా పితరుల దేవా | ఎజ్రా 7:27 |
44 | నా పితరుల దేవా | నిర్గమ 15:2 |
45 | కొండలకు దేవా | I రాజులు 20:28 |
46 | లోయల యొక్క దేవా | I రాజులు 20:28 |
47 | సర్వలోకమునకు దేవా | యెషయ 54:5 |
48 | సర్వాధకారియైన దేవా | రోమా 9:5 |
49 | లోకమందున్న సకల రాజ్యములకు దేవా | యెషయ 37:16 |
50 | పరలోకమునకు భూలోకమునకు దేవా | ఎజ్రా 5:11 |
51 | పైన ఆకాశమందును కింద భూమి యందును వున్నా దేవా | యెహోషువా 2:1 |
52 | భూదిగంతముల వరకు మనుషులు ఎరుగునట్లు యాకోబు వంశమును ఎలుచున్న దేవా | కీర్తనలు 59:13 |
53 | అద్భుతములు చేయుదేవా | నిర్గమ 15:11 |
54 | బలవంతుడవైన దేవా | యెషయ 9:6 |
55 | సర్వశక్తిగల దేవా | ఆది 17:1 |
56 | సముద్రపొంగు దాని తరంగములను అణిచి వేయుచున్న దేవా | కీర్తనలు 89:9 |
57 | సత్యవంతుడగు దేవా | I థెస్సలొని 1:9 |
58 | అద్వితీయ సత్యవంతుడైన దేవా | యోహాను 17:3 |
59 | తండ్రి అగు ఒక్కడే దేవుడు | I కొరంధి 8:6 |
60 | అక్ష్యయుడును, అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి | I తిమోతి 1:17 |
61 | ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవునికి | ఎఫెసి 1:17 |
62 | ఆకాశమందు దేవుడైన యెహోవా | ఎజ్రా 1:2 |
63 | పరిశుద్దమైన దేవా | I సముయేలు 6:20 |
64 | నమ్మదగిన దేవా | యెషయ 65:16 |
65 | వాగ్దానములు చేసిన దేవా | I రాజులు 8:56 |
66 | నిబంధన చేసిన దేవా | దానియేలు 9:4 |
67 | నిరీక్షణ కర్తయగు దేవా | రోమ 15:13 |
68 | కనికరము గల దేవా | ద్వితియో 4:31 |
69 | కరుణా సంపన్నుడైన దేవా | ఎఫెసి 2:4 |
70 | నీతికి ఆధారమగు దేవా | కీర్తనలు 4:1 |
71 | ప్రతీకారము చేయు దేవా | కీర్తనలు 94:1 |
72 | ఆయన చర్యలన్నియు న్యాయములు నిర్దోషియై నమ్ముకొనదగిన దేవా | ద్వితియో32:4 |
73 | సైన్యములకు అధిపతియగు దేవా | కీర్తనలు 89:8 |
74 | నా దేవా, నా దేవా | మత్తయి 27:46 |
75 | నన్ను కనిన దేవా (నన్ను పుట్టించిన దేవా) | ద్వితియో 32:18 |
76 | నన్ను చూచుచున్న దేవా | ఆది 16:13 |
77 | బెతేలు దేవా (దర్శనమిచ్చు దేవా) | ఆది 31:13 |
78 | సమస్త శరీర ఆత్మలకు దేవుడైయున్న దేవా | సంఖ్య 16:22 |
79 | నిరంతరము స్తుతింప బడుతున్న | II కొరంధి 11:31 |
80 | శాశ్వత జీవముగల దేవా | ద్వితియో 32:1 |
81 | నిరంతరము ఏలుబడి చేయుచున్న యెహోవా దేవా | నిర్గమ 15:18 |
82 | అద్వితీయ ( జ్ఞానము గలదేవా) | I తిమోతి 1:17 |
83 | మర్మములను బయలు పరచు దేవా | దానియేలు 2:47 |
84 | దేవతలకు దేవా | దానియేలు 2:47 |
85 | రాజువైన నాదేవా | కీర్తనలు 145:1 |
86 | మహాదేవా | కీర్తనలు 77:13 |
87 | ఐశ్వర్యము గల దేవా | ఫిలిప్పి 4:19 |
88 | మా అవసరములు తీర్చు దేవా | ఫిలిప్పి 4:19 |
89 | వృద్ధి కలుగ చేయు దేవా | I కొరంధి 3:7 |
90 | జయము అనుగ్రహించు దేవా | I కొరంధి 15:57 |
91 | సమాధాన కర్తయగు దేవా | I థెస్సలొని 5:23 |
92 | అన్యాయము చేయువారిమీద కోపపడు దేవా | కీర్తనలు 7:11 |
93 | రోషము గల దేవా | నిర్గమ 20:5 |
94 | పాపమును పరిహరించు దేవా | కీర్తనలు 99:8 |
95 | ఆశ్చర్య క్రియలను జరిగించు దేవా | కీర్తనలు 77:14 |
96 | సమస్తమును జరిగించు దేవా | ప్రసంగి 11:5 |
97 | మన రక్షకుడైన దేవునికి | కీర్తనలు 24:5 |
98 | నా రక్షణ కర్త, నా దేవా | కీర్తనలు 42:11 |
99 | ఆనందము, సంతోషము కలుగ చేయు దేవా | కీర్తనలు 43:4 |
100 | శ్రీమంతుడగు దేవా | I తిమోతి 1:11 |