jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  201 – 300

 

201యెహొవా ఎలోహే ( యెహొవా నా యొక్క దేవుడు)జకర్యా 14:5
202ఎలోహిమ్ (అన్ని స్థలములలో వ్యాపించు వాడు )ఆది 1:1
203ఎలిషా డామ్ (సర్వ శక్తి గల దేవుడు )ఆది 17:1
204యేసు అను పేరునకుమత్తయి  1:21
205యిమ్మానుయేలను పేరునకుమత్తయి  1:23
206దేవుని వాక్యము అను నామమునకుప్రకటన 19:13
207ఆయన నామము ఘనమైనదియెషయ 12:4
208ఆయన నామము కీర్తిన్చుడి అది మనోహరమైనదికీర్తనలు 135:3
209నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానముపరమ 1:3
210ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినదికీర్తనలు 111:9
211నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామనము ఘనమైనదాయెనుయుర్మియా 10:6
212మహిమతో నిండి యుండిన నీ నామమునకుకీర్తనలు 72:19
213తన ఘనమైన నామమునకుI సముయేలు 12:22
214ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెనుఫిలిప్పి 2:11
215సకలాశిర్వచనస్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింప బడును గాకనెహమ్య 9:5
216నీవు (నామము) సమీపముగా ఉన్నందుకుకీర్తనలు 75:1
217యహోవా నామము బలమైన దుర్గముసామెతలు 18:10
218పరిశుద్ధ ఆత్మదేవాఅ. కార్యము 1:8
219సత్య స్వరూపియగు ఆత్మదేవాయోహాను 14:1
220కరుణ నొందించు ఆత్మదేవాజకర్యా 12:10
221మహిమా స్వరూపియైన ఆత్మదేవా I పేతురు 1:11
222జీవమునిచ్చు ఆత్మ దేవారోమా 8:2
223తండ్రి యొక్క ఆత్మ దేవామత్తయి 10:20
224క్రీస్తు యొక్క ఆత్మదేవా I పేతురు 1:11
225జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ దేవాయెషయ 11:2
226బలములకు ఆధారమగు ఆత్మదేవాయెషయ 11:2
227జీవింపచేయు ఆత్మదేవాI కొరంధి 15:45
228మమ్మును ఓదార్చువాడవైన ఆత్మదేవాకీర్తనలు 51:12
229జ్ఞానము గల ఆత్మదేవాయెషయ 11:2
230ప్రభువు యొక్క ఆత్మదేవాII కొరంధి 3:17
231ప్రభువగు యెహోవా ఆత్మదేవాయెషయ 61:1
232నిత్యుడగు ఆత్మదేవాహెబ్రి  9:14
233సర్వోన్నతుని శక్తియైన ఆత్మదేవాలుకా 1:35
234పరిశుద్ధమైన ఆత్మదేవారోమా 1:5
235కుమారుని ఆత్మదేవాగలతీ 4:6
236దత్తాపుత్రాత్మ అనుదేవారోమా 8:15
237దయగల ఆత్మదేవాకీర్తనలు 143:10
238ఆధరణ కర్తయగు దేవాయోహాను 15:26
239విజ్ఞాపన చేయు ఆత్మదేవాజకర్యా 12:10
240ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా ఆపెక్షించునా అను లేకనము నెరవేరినందుకుయాకోబు  4:5
241ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షముగా విజ్ఞాపన చేయు ఆత్మదేవారోమా 8:26
242మన బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మదేవారోమా 8:26
243జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవాఆది 1:2
244ఆలోచనలకు ఆధారమగు ఆత్మ దేవా యెషయ 11:2
245ప్రవచన ఆత్మ యగు దేవాప్రకటన 19:10
246స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ఆత్మదేవాకీర్తనలు 51:10
247తీర్పు తీర్చు ఆత్మదేవాయెషయ 4:4
248దహించు ఆత్మదేవాయెషయ 4:4
249యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనుపోవుప్రవాహ జలముల వాలే ఆయన వచ్చును ప్రవాహము వాలే శత్రువు వచ్చునప్పుడు వానికి విరోధముగా ద్వజమెత్తు ఆత్మ దేవాయెషయ 59:19
250అల్పాయు, ఒమెగాయు నేనేప్రకటన 1:8
251ఆదియు, అంతము నేనేప్రకటన 1:8
252సృష్టికి, ఆదియునైన వాడాప్రకటన  3:14
253మొదటివాడను, కడపటి వాడునై ఉన్నవాడాప్రకటన  2:8
254నేను మొదటివాడను , కడపటి వారితోను వుండువాడను యెషయ 41:4
255వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువాప్రకటన 11:17
256నేను ఉన్నవాడను అను వాడనైయున్నానునిర్గమ 3:14
257రాబోవుచున్న దేవుడవైన ప్రభువాప్రకటన 11:17
258ప్రేమా స్వరూపీI యోహాను 4:8
259ఉన్నత స్థలములో నివసించువాడాయెషయ 33:5
260ఆకాశ మనదలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడాహెబ్రి  7:26
261దేవా శక్తి మంతుడ వై ఘనత వహించిన వాడాయోబు 36:22
262ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై వున్నవాడాకొలస్సి 2:10
263నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించు కొని యున్నవాడాI  దినవృత్తాంత 29:11
264మహోన్నతుడాకీర్తనలు 91:1
265ఆయన మహోన్నతమైన వాడుకీర్తనలు 47:9
266ఆయన అధిక శక్తి గల వాడుకీర్తనలు 147:5
267నీవు అతిసుందరుడవై యున్నావుకీర్తనలు 45:2
268నీతిమంతుల మార్గము(త్రోవను ) సరాళము చేయువాడాయెషయ 26:7
269నీతి సూర్యుడామలాకి 4:2
270న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడాకీర్తనలు 7:11
271ఆయన నీతిపరుడు యధార్ధవంతుడుద్వితియో 32:4
272నీతి ఫలములను వృద్ధి పొందిన్చువాడాII కొరంధి 9:10
273నీతిని న్యాయమును ప్రేమించువాడాకీర్తనలు 33:5
274న్యాయమైన సంగతులు యదార్ధమైన సంగతులను తెలియజేయువాడగు యెహోవాయెషయ 45:19
275అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలు పరచునుజఫన్యా 3:5
276న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టునుసామెతలు 2:8
277నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని ఉజ్జీవింప జేయునుయెషయ 61:11
278యెహోవా మన శాసన కర్తయెషయ 33:22
279ఆయన తీర్పులు శోదింప నెంతో ఆసక్యములు రోమా 11:33
280దేవుడు నమ్మదగినవాడుII కొరంధి 1:9
281యహోవా వేల్పులలో నీవంటివాడెవ్వడునిర్గమ 15:11
282నిర్దోషియగు దేవాహెబ్రి 7:26
283నిష్కల్మషుడైన దేవాహెబ్రి 7:26
284నన్ను రక్షించు వాడాకీర్తనలు 18:2
285నా కేడమైన దేవాకీర్తనలు 18:2
286నా దుర్గము అయిన దేవాకీర్తనలు 18:2
287నా ఉన్నత దుర్గమైన దేవాకీర్తనలు 18:2
288ఆశ్రయదుర్గమైన దేవానహుము 1:7
289ఆశ్రయమును దుర్గామునునైన దేవాకీర్తనలు 46:1
290నా రక్షణ శృంగము అయిన దేవాకీర్తనలు 18:2
291రక్షణ కర్తవైన దేవాహెబ్రి 2:10
292ఆత్మచుక్కాని   -*-
293నా ప్రాణ ప్రియుడాపరమ 3:1
294ఆత్మ పెండ్లి కుమారుడామత్తయి 9:15
295బద్దలైన కొండా (కొండాయే )   -*-
296లోయలో పుట్టు పద్మముపరమ 2:1
297షారోను పొలములో పూయు పుష్పముపరమ 2:1
298కర్పూరపు పూగుత్తులతో సమానుడాపరమ 1:14
299గోపరసమంత సువాసనగల వాడాపరమ 1:13
300అతడు అతికాంక్షణీయుడుపరమ 1:13
 
 
Scroll to Top