jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  301 – 400

 

301 పదివేల మంది పురుషులలో గుర్తింపవచ్చునుపరమ 5:10
302అతని నోరు అతి మధురము పరమ 5:16
303నా ప్రియుడు దవళవర్ణుడు రత్నవర్ణుడు పరమ 5:10
304ప్రకాశమానమైన వేకువ చుక్క ప్రకటన  22:16
305జల్దరు వృక్షమా పరమ 2:3
306నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు లేడివలెనున్నానాడు పరమ 2:9
307కన్యకలు నిన్ను ప్రేమించేదరు పరమ 1:3
308యధార్ధమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు పరమ 1:4
309ప్రియ కుమారుడా మత్తయి 3:17
310ప్రేమ కుమారుడా కొలస్సి 1:13
311సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మార్కు 5:7
312పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు మార్కు  14:61
313మనుష్య కుమారుడా లుకా 21:36
314సంపూర్ణ సిద్ధినొందిన కుమారుడాహెబ్రి  13:8
315దావీదు కుమారుడామత్తయి 20:30
316వాక్కు మారని వాడా    -*-
317నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడా హెబ్రి 13:8
318ప్రేమ సంపూర్ణుడా    -*-
319పరిపూర్ణుడా మత్తయి 5:48
320పరిపూర్ణ జ్ఞానము గలవాడా యోబు 37:16
321ఈ లోకమునకు వెలుగు అయినవాడాయోహాను 12:46
322నిజమైన వెలుగు వుండెను వున్నందుకు యోహాను 1:9
323ప్రతి మనుష్యుని వెలిగించుచున్నదియోహాను 1:9
324అన్యజనులకు వెలుగై యుండు దేవా యెషయ 49:6
325నమ్మకమైన సాక్షి ప్రకటన 1:5
326వధింపబడినట్లువుండిన గొర్రెపిల్ల ప్రకటన 5:6
327దేవుని గొర్రె పిల్ల యోహాను 1:36
328ఒకే కాపరియేహెజ్కేలు 37:24
329గొర్రెల గొప్ప కపరియైన యేసు హెబ్రి 13:20
330మంచి కాపరియోహాను 10:11
331గొర్రెల కొరకు ప్రాణం పెట్టు వాడాయోహాను 10:11
332ప్రధాన కాపరిI పేతురు 5:4
333ఆత్మల కాపరియు, అధ్యక్షుడైన వాడా I పేతురు 2:25
334మన అతిక్రమక్రియలను బట్టి గాయములను నొందిన వాడాయెషయ 53:5
335మా దోషములను బట్టి నలుగగొట్టబడిన వాడాయెషయ 53:5
336అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయువాడాయెషయ 53:12
337మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించిన వాడామత్తయి 8:17
338మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను యెషయ 53:4
339మా కొరకు సిలువలో రక్తము ఛింధించితిరే కొలస్సి 1:19,20
340మా సమాదానార్ధమైన శిక్ష వహించిన వాడాయెషయ 53:5
341ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించిన వాడాహెబ్రి 2:9
342మా కొరకు అపహసింపబడిన వాడా కీర్తనలు 22:6
343నరులచేత నిందింపబడిన వాడా కీర్తనలు 22:6
344ప్రజలచేత తృణీకరింపబడిన వాడా కీర్తనలు 22:6
345అతిక్రమము చేయు వారిలో యెంచబడిన వాడాయెషయ 53:12
346తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయువాడాయెషయ 53:12
347మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచ్చున్నందుకుయెషయ 53:5
348సమాధిలో నుండి లేచియున్నవాడాలుకా 24:6
349పునరుత్థానమును జీవమును అయిన వాడా యోహాను 11:25
350మార్గము సత్యము జీవము అయిన వాడాయోహాను 14:6
351ఆది సంభూతుడా హెబ్రి 1:6
352ప్రధమ ఫలము అయిన వాడా I కొరంధి 15:20
353నేనే ద్వారము అని చెప్పిన వాడాయోహాను 10:9
354మరణమును జయించిన వాడాI కొరంధి 15:55
355పాతాళమును జయించిన వాడాI కొరంధి 15:55
356మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు గలవాడా ప్రకటన 1:18
357దావీదు తాళపు చెవులు గల వాడాప్రకటన 3:7
358ఎవడును వేయలేకుండా తీయువాడాప్రకటన 3:7
359ఎవడును తీయలేకుండా వేయు వాడునైనా వాడాప్రకటన 3:7
360పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనేయోహాను 6:50
361జీవాహారమును నేనే యోహాను 6:48
362జీవనదియేయోహాను 6:48
363జీవ జలముల ఊటయుర్మియ 17:13
364జీవాధిపతియేఅ. కార్యము 3:15
365ప్రాణములకు, దీర్ఘాయుషుకును మూలమై ఉన్న దేవా ద్వితియో 30:20
366జీవ వాక్యమాI యోహాను 1:1
367జీవపు వెలుగాయోహాను 8:12
368వెలుగు ప్రచురించు వాడాఅ. కార్యము 26:23
369రక్షణ శైలమా ద్వితియో 32:18
370యహోవా నిత్య ఆశ్రయ దుర్గమాయెషయ 26:4
371ఆత్మ సంబంధమైన బండI కొరంధి 10:4
372నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గామా ద్వితియో 32:18
373నా హృదయమునకు ఆశ్రయ దుర్గమాకీర్తనలు 73:26
374నా ఆశ్రయ దుర్గమైన నా శైలమాయెషయ 17:10
375నేను నిత్యము జొచ్చునట్లు నా ఆశ్రయ దుర్గమాకీర్తనలు 71:3
376నా విమోచకుడా కీర్తనలు 19:14
377నాకు సహాయకుడాహెబ్రి 13:6
378నేను నమ్ముకొనిన వాడాకీర్తనలు 39:7
379నాకు భర్తయైన వాడాయెషయ 54:5
380నన్ను సృష్టించిన వాడాయెషయ 54:5
381నా స్నేహితుడాపరమగీతం 5:16
382అతి మనోహరుడవు నా సుందరుడవుపరమగీతం 1:16
383ఆయనే నీకు కీర్తినీయుడుద్వితియో 10:21
384నా రక్షణయునై యున్నవాడాకీర్తనలు 27:1
385ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గమాకీర్తనలు 140:7
386యెహోవాయే నా బలము నా గానమునిర్గమ 15:2
387యెహోవా నా ప్రాణ దుర్గమాకీర్తనలు 27:1
388నా వెలుగైనా వాడాకీర్తనలు 27:1
389నా పరిశుద్ధ దేవాహబక్కుకు 1:12
390మరుగైన చోటు వలె నున్న యెహోవాయెషయ 32:2
391నాకు అతిశయాస్పధముగా నున్న యెహోవాకీర్తనలు 3:3
392ఆయన నాకు కృపా నిధి యగు దేవాకీర్తనలు 144:2
393నా మరుగు చోటు నా కేడెము నీవే కీర్తనలు 119:114
394యెహోవా నా స్వాస్త్య భాగము నా పానీయాభాగముకీర్తనలు 16:5
395నీవే నా భాగమును కాపాడువాడాకీర్తనలు 16:5
396సజీవులున్న భూమి మీద నా స్వస్త్య భాగము నీవే దేవాకీర్తనలు 142:5
397చిన్నప్పటి నుండి నీవే నాకు చెలికాడివి ఐనా వాడాయుర్మియా 3:4
398నా యజమానుడామత్తయి 25:23
399నా ప్రియుని దానను అతడు నా వాడుపరమగీతం 6:3
400మమ్మును గూర్చి చింతించు వాడాI పేతురు 5:7

 

 

Scroll to Top