jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  401 – 500
401 నా సాక్షి అయిన వాడా యోబు 16:19
402 నా ముందర దాటిపోవు వాడా ద్వితియో 9:3
403 నా న్యాయ కర్త అయిన వాడా యోబు 9:15
404 సర్వ లోకమునకు తీర్పు తీర్చు వాడా ఆది 18:25
405 నీతి మంతుడైన యేసు క్రీస్తు I యోహాను 2:1
406 నన్ను బలపరచు యేసుక్రీస్తు ఫిలిప్పి 4:13
407 నజరేయుడైన యేసు  మార్కు 1:24
408 యేసు క్రీస్తు అను ఉత్తర వాది I యోహాను 2:1
409 ఆశ్చర్య కరుడా యెషయ 9:6
410 ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యము చేయు వాడు  కీర్తనలు 136:4
411 మా స్నేహితుడా లుకా 12:4
412 పాపుల స్నేహితుడా లుకా 7:34
413 భక్తి హీనుని నీతిమంతుని గా చేయు వాడా రోమా 4:5
414 తీయబడిన ఊటా జకర్యా 13:1
415 నా నిర్ధోషమైన రక్తము కొరకు I పేతురు 1:19
416 నీ నిష్కళంకమైన రక్తము కొరకు I పేతురు 1:19
417 నీ అమూల్యమైన రక్తము కొరకు I పేతురు 1:19
418 ప్రోక్షణ రక్తము కొరకు హెబ్రి 12:24
419 మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తము కొరకు  హెబ్రి 12:24
420 క్రొత్తనిభంధన నీరక్తము కొరకు I కొరంధి 11:25
421 నిత్య నిభంధన సంభందమగు నీరక్తము కొరకు  హెబ్రి 13:20
422 దేవుని వరము అయిన యేసుకొరకు యోహాను 4:10
423 క్రీస్తు అను మా పస్కా  I కొరంధి 5:7
424 మా పాపములకు ప్రాయశ్చిత్తమైన వాడా I యోహాను 2:2
425 దేవునికి నిర్ధోషినిగా అర్పించుకునిన వాడా హెబ్రి 9:14
426 మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపైన వాడా హెబ్రి 7:22
427 మెస్సియా యోహాను 1:41
428 మాకంటే ముందుగా మా పక్షమున ప్రవేశించిన వాడా హెబ్రి 6:20
429 మరణము వరకు ఆయన మనలను నడిపించును కీర్తనలు 48:14
430 రబీ, రబ్భూనీ, ప్రభువా, భోదకూడా యోహాను 1:49
431 యెషయా మొద్ధునుండి చిగురు పుట్టినందుకు యెషయ 11:1
432 దావీదు చిగురైన వాడా ప్రకటన 5:5
433 చిగురు ఆనువాడా  జకర్యా 6:12
434 దావీదు రాజా అని తండ్రి ద్వారా పిలువ బడిన వాడా యుర్మియా 30:9
435 నా దాసుడని తండ్రి ద్వారా పిలువబడినా వాడా  యేహెజ్కేలు 37:24
436 కీర్తి నీయుడైన వాడా కీర్తనలు 18:3
437 స్తుతుల మధ్య సంతోషపడు వాడా ****
438 స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అయిన వాడా నిర్గమ 15:11
439 స్తోత్రముల మీద ఆసీనుడవైన వాడా కీర్తనలు 22:3
440 మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడా యెషయ 57:15
441 యెహోవా కెరెబులు మధ్య నివసించు వాడా  యెషయ 37:16
442 సమీపింపరాని తేజస్సులో నివసించు వాడా I తిమోతి 6:16
443 యెరుషలేములో నివసించు యెహోవా కీర్తనలు 135:21
444 సియోను లో నివసించు యెహోవా యోహాను 3:21
445 చెరపట్ట బడిన వారి మధ్య నివసించు వాడా కీర్తనలు 68:18
446 వినయముగలవద్దను దీనమనసుగలవారి వద్దను నివసించువాడా యెషయ 57:15
447 యెహోవా ప్రియుని భుజముల మీద నివసించు వాడా ద్వితియో 33:12
448 దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న వాడా కొలస్సి 3:1
449 భూమండలము మీద ఆసీనుడవైయున్న వాడా యెషయ 40:22
450 యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన వాడా కీర్తనలు 29:10
451 ఆకాశమందు ఆసీనుడగు వాడా కీర్తనలు 2:4
452 యెహోవా పరిశుద్దాలయము లో ఉన్న వాడా కీర్తనలు 11:4
453 మహా జలముల మీద సంచరించు వాడా కీర్తనలు 29:3
454 తండ్రి కుడి పార్శ్వములో కూర్చుని ఉన్న వాడా ఎఫెసి 1:21
455 భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు వాడా ఆమోసు 4:13
456 యేడు దీపస్తంభముల మధ్య సంచరించు వాడా ప్రకటన 2:1
457 యేడు నక్షత్రములను కుడి చేత పట్టుకునిన వాడా ప్రకటన 2:1
458 దయగల వారియడల దయ చూపువాడా   కీర్తనలు 18:25
459 యధార్ధవంతులకు యధార్ధవంతుడవుగా ఉన్నందుకు కీర్తనలు 18:25
460 సద్భావము గల వారి యడల సద్భావము చూపువాడా  కీర్తనలు 18:26
461 మూర్ఖుల యడల నీవు వికటముగా ఉన్నందుకు  కీర్తనలు 18:26
462 ప్రభువులకు భోదకూడవైన వాడా యోహాను 13:14
463 దేవుని వద్ధ నుండి వచ్చిన భోదకూడా యోహాను 3:2
464 ప్రధాన అపోస్తలుడా హెబ్రి 3:1
465 ప్రధాన ప్రవక్త యోహాను 4:19
466 పరమ వైద్యుడా లుకా 5:31
467 ప్రధాన యాజకుడా హెబ్రి 3:1
468 గొప్ప ప్రధాన యాజకుడా హెబ్రి 4:14
469 నిత్య ప్రధాన యాజకుడా హెబ్రి 6:20
470 నమ్మకమైన ప్రధాన యాజకుడా హెబ్రి 2:17
471 పాపములేని ప్రధాన యాజకుడా హెబ్రి 4:15
472 మన బలహీనతల కొరకు సహాయము చేయు ప్రధాన యాజకుడా హెబ్రి 4:15
473 రాబోవుచున్న మేలుల విషయమై వచ్చిన ప్రధాన యాజకుడా హెబ్రి 9:11
474 మార్పులేని యాజకత్వము కలిగిన వాడా హెబ్రి 7:24
475 మెల్కెసెదెకు క్రమము చొప్పున యాజకుడైనవాడా  హెబ్రి 7:17
476 ఇశ్రాయేలు సృష్టికర్త యెషయ 43:15
477 ఇశ్రాయేలు కాపరి కీర్తనలు 80:1
478 ఇశ్రాయేలును పరిపాలించు అధిపతియే మత్తయి 2:6
479 ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడా I సముయేలు 15:29
480 ఇశ్రాయేలునకు ఆశ్రయుడా యుర్మియా 14:8
481 ఇశ్రాయేలీయులకు ఆధరణమైన వాడా లుకా 2:25
482 ఇశ్రాయేలీయుల యొక్క వెలుగైనావాడా యెషయ 10:17
483 ఇశ్రాయేలుకు మంచువున్నట్లు ఉన్నవాడా హోషేయ 14:5
484 ఇశ్రాయేలుకు మహిమాగా ఉన్నవాడా లుకా 2:30
485 ఇశ్రాయేలీయులను పరిశుద్ధ పరచువాడా యేహెజ్కేలు 37:28
486 ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి మీకా 5:1
487 ఇశ్రాయేలీయుల బలిస్టుడా యెషయ 1:24
488 యాకోబు యొక్క బహు పరాక్రమము గలవాడా యెషయ 60:16
489 యాకోబునకు స్వాస్త్యమగువాడా యెషయ 10:16
490 యాకోబును ప్రేమించువాడా రోమా 9:13
491 యోబును అంగీకరించిన యెహోవా యోబు 42:9
492 యోబుక్షేమస్థితిని మరల అతనికి దయచేసిన యెహోవా యోబు 42:10
493 యోబుకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా కలుగజేసిన యెహోవా యోబు 42:10
494 యోబును మొదట ఆశీర్వధించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వధించిన యెహోవా యోబు 42:12
495 ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించు వాడా యెషయ 28:29
496 ఆలోచన విషయములో నీవే గొప్ప వాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు యుర్మియా 32:19
497 నాకు సహాయము చేయు (కొండా) పర్వతమా కీర్తనలు 12:11
498 వంకర త్రోవలను చక్కగా చేయువాడా యెషయ 42:16
499 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడా యోహాను 1:14
500 తండ్రి సన్నిధి దూత అయిన వాడా  యెషయ 63:9


Previous 301 – 400


Next 501 – 600

Scroll to Top