jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  601 – 700

 

601దరిద్రుల వంశమును రక్షించుటకై అతని కుడిప్రక్కన నిలిచియున్న దేవా కీర్తనలు 109:31
602దరిద్రులను పెంటకుప్ప మీద లేవనెత్తు దేవా కీర్తనలు 113:8
603దరిద్రులను ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండ పెట్టువాడాకీర్తనలు 113:7
604దరిద్రులకు న్యాయము తీర్చువాడా కీర్తనలు 140:12
605తండ్రిలేని వారికి తండ్రియగు దేవాకీర్తనలు 68:5
606వెధవరాండ్రకు న్యాయకర్తయైన దేవాకీర్తనలు 68:5
607తండ్రిలేని వారికి సహాయకుడైయున్న దేవాకీర్తనలు 10:14
608దిక్కులేని దరిద్రుల ప్రార్ధనను నిరాకరింపని దేవాకీర్తనలు 102:17
609తండ్రిలేని వారిని వెధవరాండ్రను ఆధరించు దేవాకీర్తనలు 146:9
610పరదేశులను కాపాడు దేవాకీర్తనలు 146:9
611పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించు దేవాద్వితీయో 10:18
612బందింపబడిన వారిని విడిపించిన వారిని వర్ధిల్లజేయు దేవాకీర్తనలు 68:6
613నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేయు దేవాకీర్తనలు 68:10
614తన సేవకులను బట్టి సంతాపము నొందు దేవాకీర్తనలు 135:14
615సేవకుల క్షేమమును చూచి ఆనందించుదేవాకీర్తనలు 35:27
616సేవకుల మాట రూఢి పరచు దేవాయెషయ 44:26
617నాదూతల ఆలోచన నెరవేర్చు వాడాయెషయ 44:26
618తన పరిచారకులను అగ్నిజ్వాలలనుగా చేయువాడాకీర్తనలు 104:4
619తన సేవకుల ప్రాణమును విమోచించు దేవాకీర్తనలు 34:22
620తన సేవకులను బట్టి ప్రతిదండన చేయు దేవాద్వితీయో  32:43
621నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు దేవాకీర్తనలు 31:16
622ఒకని నడతను స్థిరపరచు యెహోవా మీకుకీర్తనలు 37:23
623నీతిమంతుడగు వాడు పడినను తన చేయితో పట్టుకొని యెహోవాకీర్తనలు 37:24
624యధార్ధ హృదయులను రక్షించు దేవాకీర్తనలు 7:10
625హృదయములను పరిశీలన చేయు దేవాసామెతలు 21:2
626హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవాకీర్తనలు 7:9
627నీతిమంతులను పరిశీలించు దేవాకీర్తనలు 11:5
628నీతిమంతుల సంతానము పక్షమునున్న దేవాకీర్తనలు 14:5
629నీతిమంతులను శ్రమలన్నింటిలో నుండి విడిపించు దేవాకీర్తనలు 34:17
630నీతిమంతులకు కలుగు ఆపదలలో నుండి విడిపించు దేవాకీర్తనలు 34:19
631నీతిమంతుని ఎముకలన్నిటిని కాపాడు దేవాకీర్తనలు 34:20
632నీతిమంతుడు విడువబడుటగాని, వారి సంతానము భిక్షామెత్తుట లేదు దేవాకీర్తనలు 37:25
633నీతిమంతులను సంరక్షుడగు దేవాకీర్తనలు 37:17
634నీతిమంతులను, కేడెముతో కప్పియున్న దేవాకీర్తనలు 5:12
635నీతిమంతుల సహాయకుడైన రక్షించు దేవాకీర్తనలు 37:40
636నీతిమంతుని ఎన్నడును కదలనీయని దేవాకీర్తనలు 55:22
637నీతిమంతుని ఖర్జూరపు వృక్షమువలె చేయు దేవాకీర్తనలు 92:12
638నీతిమంతులను ప్రేమించు యెహోవాకీర్తనలు 146:8
639నీతిమంతులు ముసలితనమందు చిగురు పెట్టెదరు సారము కలిగి పచ్చగానుందురు అని చెప్పిన దేవాకీర్తనలు 92:15
640యధార్ధ వంతులను తోడైయున్న దేవాII  దినవృత్తాంత 19:11
641నిర్ధోషుల చర్యలను గుర్తించు యున్న దేవాకీర్తనలు 37:18
642యధార్ధముగా ప్రవర్తించు వారికి మేలు చేయు దేవాకీర్తనలు 84:11
643దీనులను లేవనెత్తు దేవాకీర్తనలు 147:6
644దీనులను రక్షణతో అలంకరించు దేవాకీర్తనలు 149:4
645దీనులకు మార్గమును నేర్పుచున్న దేవాకీర్తనలు 25:9
646దీనులకు మార్గమును ఉపదేశించు దేవాకీర్తనలు 25:8
647మీ యందు భయ భక్తులు గల వారికి మర్మములను తెలుపుచున్న దేవాకీర్తనలు 25:14
648వేయి తరముల వరకు నిబంధనను స్థిరపరచువాడై కృప చూపు నమ్మతగిన దేవాద్వితీయో  7:9
649న్యాయము చేయు వాని విడువని దేవాకీర్తనలు 37:28
650తమ భక్తులతో శుభ వచనములు సెలవిచ్చు దేవాకీర్తనలు 85:8
651తమ భక్తుల ప్రవర్తనను కాచు దేవాసామెతలు 2:8
652తమ భక్తుల పాదములను తోట్రిల్లకుండా కాపాడు దేవాI సముయేలు 2:9
653పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడవైన దేవాకీర్తనలు 89:7
654తమ చుట్టునున్న వారందరి కంటే భయంకరుడవైన దేవాకీర్తనలు 89:7
655కేరుబులు, సెరాపులు నిత్యము గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయు చూన్నందుకు మీకు యెషయ 6:3
656నా తల ఎత్తు వాడవుగా నున్న దేవాకీర్తనలు 3:3
657గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్మును ఎత్తియున్న దేవాకీర్తనలు 92:10
658ఎత్తైన స్థలములలో నను నిలుపుచున్న దేవాకీర్తనలు 18:33
659నాకు ఆధారమైయున్న దేవాకీర్తనలు 3:5
660నన్ను సురక్షితముగా నివసింపజేయు దేవాకీర్తనలు 4:8
661నన్ను ఆదుకొను దేవా, ఆదరించు దేవాకీర్తనలు 18:18
662నా దీపమును వెలిగించు దేవా నా చీకటిని వెలుగుగా చేయు దేవాకీర్తనలు 18:28
663నాకు చెవులు నిర్మించియున్న దేవాకీర్తనలు 40:6
664నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించిన దేవాకీర్తనలు 28:6
665నా రోదనా ధ్వని విన్న దేవాకీర్తనలు 6:8
666నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచిన దేవాకీర్తనలు 56:8
667నా కన్నీళ్ళు విడువకుండా నా కన్నులను తప్పించియున్న దేవాకీర్తనలు 116:8
668జారీ పడకుండ నా పాదము తప్పించితివే దేవాకీర్తనలు 116:8
669నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన దేవాకీర్తనలు 40:2
670నా పాదములను వలలో నుండి విడిపించిన దేవాకీర్తనలు 25:15
671నా కాళ్ళు చిక్కు పడకుండునట్లు కాపాడిన దేవాకీర్తనలు 3:26
672నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయు దేవాకీర్తనలు 18:33
673నా చీల మండలు వణకక నా పాదము విశాల పరచితివే దేవాకీర్తనలు 18:36
674నా మార్గము యధార్ధ పరచిన దేవాకీర్తనలు 18:32
675నా సకల మార్గమునకు అధిపతియైన దేవాదానియేలు 5:23
676విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిన దేవాకీర్తనలు 18:19
677నా శత్రువుల చేత నన్ను చెరపట్టనీయక, విశాల స్థలమున నా పాదములు నిలువపెట్టిన దేవాకీర్తనలు 31:81
678ఇరుకునందుండి నన్ను విశాల స్థలమునకు తీసుకొని వచ్చిన దేవాకీర్తనలు 118:5
679ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించిన దేవాకీర్తనలు 54:7
680బలాత్కారుల నుండి నన్ను విడిపించిన దేవాII సముయేలు 22:2
681ఆరు బాధలలో నుండి నన్ను విడిపించి ఏడు బాధలు కలిగినను నాకు ఏ కీడును తగలదు దేవాయోబు 5:19
682కోట గల గొప్ప పట్టణములో నన్ను నడిపించు వాడాకీర్తనలు 60:9
683నా చేతులకు యుద్ధము నేర్పిన దేవాకీర్తనలు 18:34
684నా చేతులు యుద్ధమును,  నా వ్రేళ్లను పోరాటమును నేర్పిన దేవా మీకుకీర్తనలు 144:1
685నా చెయ్యి పట్టుకొని నాకు నడక నేర్పిన దేవాహోషేయ 11:3
686దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుని తప్పించిన దేవాకీర్తనలు 144:10
687యుద్ధమున ఖడ్గము బలము నుండి తప్పించు దేవాయోబు 5:20
688యుద్ధ దినమున నా తలను కాచియున్న దేవాకీర్తనలు 140:7
689యుద్ధములో నీవు నన్ను బలము ధరింపజేసి నా మీద లేచిన వారిని నా క్రింద అణచిన దేవాకీర్తనలు 18:39
690నా మీద లేచినవారు పలుకు మాటలను దినమెల్లవారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావువిలాప 3:62
691యెహోవా నాకు కలిగిన అన్యాయమును చూచియున్నావువిలాప 3:59
692నాకు బలము ధరింపజేయుచున్న దేవాకీర్తనలు 18:32
693నాకు బలమును నీయమించిన దేవాకీర్తనలు 68:28
694శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని అందువలన విడువక కృప చూపుచున్నాను అని చెప్పిన దేవాయిర్మియ 31:3
695నేను నిన్ను ఎరుగకుండి నప్పటికి నీవు నాకు బిరుదులిచ్ఛితివియెషయ 45:4
696నీ సాత్వికము నన్ను గొప్పచేసెనుకీర్తనలు 18:35
697అన్యజనులకు అధికారిగా చేసితివి దేవాకీర్తనలు 18:43
698జనములను నాకు లోపరచిన వాడు ఆయనేకీర్తనలు 18:47
699జనములను నాకు వశపరచు దేవాకీర్తనలు 47:3
700మన పాదముల క్రింద ప్రజలను అణగ త్రొక్కునట్లు చేసిన దేవాకీర్తనలు 47:3
Scroll to Top