jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  701 – 800

 

701 ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివే దేవా  కీర్తనలు 18:43
702 వాక్కలహము మాన్పి నన్ను కాపాడుచున్న దేవా కీర్తనలు 31:20
703 నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవా కీర్తనలు 18:47
704 పగ తీర్చుట నా పని నేనే ప్రతి ఫలము నిత్తును రోమా 12:19
705 నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించిన దేవా మీకు కీర్తనలు 54:5
706 తన్ను ద్వేషించు వాణి విషయములో ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండ విధించుచున్న దేవా ద్వితీయో 7:10
707 నా కొరకు పొంచియున్న సంభవించిన దానిని నాకు చూపిన దేవా కీర్తనలు 59:10
708 నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడియున్నారు దేవా కీర్తనలు 71:24
709 నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగ జేసిన దేవా కీర్తనలు 119:98
710 నన్ను చేర్చుకొనుటకు లెక్కకు మించిన సంఖ్యను బలమునకు ఎక్కువైన వారిని వెళ్లగొట్టిన దేవా ద్వితీయో 7:1
711 బలము గల గొప్ప జనమును మా యెదుట నుండి కొట్టి వేసియున్న దేవా యెహోషువ 23:9
712 నీవు నాకు నమ్మిక పుట్టించిన దేవా కీర్తనలు 22:9
713 పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచు శాంతకరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్న దేవా కీర్తనలు 23:3
714 నా ప్రాణమునకు సేద తీర్చుచున్న దేవా కీర్తనలు 23:3
715 నీతి మార్గములలో నన్ను నడిపించుచున్న దేవా కీర్తనలు 23:3
716 గాఢాంధకార లోయలో నీవు నాకు తోడైయున్న దేవా కీర్తనలు 23:4
717 కారు చీకటిని ఉదయముగా మార్చు దేవా ఆమోసు 5:8
718 మరణాంధకారమును వెలుగులోనికి రప్పించుచున్న దేవా యోబు 12:23
719 నీ దుడ్డు కర్రయు నీ దండకమును నన్ను ఆదరించుచున్నందుకు దేవా మీకు కీర్తనలు 23:4
720 నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివే నూనెలో నా తల అంటి యున్నందుకు కీర్తనలు 23:5
721 నా గిన్నె నిండి పొర్లుచున్నది కీర్తనలు 23:5
722 నేను బ్రతుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చుచున్నందులకై మీకు కీర్తనలు 23:6
723 నా కన్నుల యెదుట నున్న నీ కృపాకై కీర్తనలు 26:3
724 నాకు సహాయము కలుగు చూన్నందుకు కీర్తనలు 28:7
725 నా కాలగతులు నీవశమై యున్నందుకు కీర్తనలు 31:15
726 ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచుచున్న దేవా కీర్తనలు 27:5
727 మనుష్యుల కాపటోపాయములు వారినంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్న దేవా కీర్తనలు 31:20
728 నన్ను తప్పించు వాడా మీకు కీర్తనలు 144:2
729 నీవు నన్ను స్వస్థపరచినందుకై కీర్తనలు 30:2
730 నన్ను నీవు బ్రతికించినందుకై కీర్తనలు 30:3
731 నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుచున్నందుకై మీకు కీర్తనలు 27:10
732 నా హృదయమును నిబ్బరముగా నుంచు వాడా కీర్తనలు 27:14
733 మనుష్యుల యొక్క దుష్టతలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకు మీకు ****
734 నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితిరే  కీర్తనలు 30:1
735 జిగత గల దొంగ ఊబిలో నుండియు నన్ను పైకెత్తి నందులకై కీర్తనలు 40:2
736 మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు వాడా కీర్తనలు 9:14
737 క్షామ కాలమున మరణము నుండి నన్ను తప్పించినందుకై యోబు 5:2
738 నా ప్రాణమును పాతాళమునుండి లేవదీసినందులకై  కీర్తనలు 30:3
739 పాతాలపు అగాధమునుండి నా ప్రాణము తప్పించి నందులకై కీర్తనలు 86:13
740 నా ప్రాణమును మరణమునుండి తప్పించినందులకై కీర్తనలు 116:8
741 నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను దైర్యపరచినందులకై కీర్తనలు 138:3
742 నా ప్రాణము విషయమై వ్యాజములను వాదించితివే విలాప 3:58
743 వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు కీర్తనలు 55:18
744 సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా I రాజులు 1:29
745 జీవమును అనుగ్రహించి సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి యోబు 10:12
746 నీ సంరక్షణ చేత నా ప్రాణమును కాపాడుచున్నావు ****
747 నీ సంరక్షణ చేత నా శరీరమును కాపాడుచున్నావు ****
748 నా అతిక్రమములకు పరిహారము నొందిన వాడా కీర్తనలు 32:1
749 నా పాపములు మూయబడినందుకు కీర్తనలు 32:1
750 నా పాపములకు ప్రాయశ్చిత్తము నొందితివే కీర్తనలు 32:1
751 నీవు నా పాప దోషమును పరిహరించియున్నావు కీర్తనలు 32:5
752 నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నియు నీవే పారవేసితివి దేవా యెషయ 38:17
753 నా దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించితివి జకర్య 3:4
754 నా దోషములన్నింటిని క్షమించిన వాడా కీర్తనలు 103:3
755 నా ప్రాణమును విమోచించియున్నాను కీర్తనలు 103:4
756 కరుణాకటాక్షములను నాకు కిరీటముగా ఉంచియున్నావు కీర్తనలు 103:4
757 కొత్త తైలముతో నన్ను అంటితివి కీర్తనలు 92:10
758 మేలుతో నీవు నా హృదయమును తృప్తి పరచుచున్నావు కీర్తనలు 103:5
759 నా నోట కొత్త గీతమును ఉంచితివి కీర్తనలు 40:3
760 విమోచన గానములతో నన్ను ఆవరించెదవు కీర్తనలు 32:7
761 నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు కీర్తనలు 30:11
762 నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసియున్నావు కీర్తనలు 30:11
763 స్నేహ బంధములతో(నన్ను) బంధించి ఆకర్షించితివి హోషేయ 11:4
764 ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాను కీర్తనలు 40:17
765 నన్ను చేర్చుకున్న దేవా కీర్తనలు 49:15
766 నన్ను ఆదుకొనుచున్న దేవా కీర్తనలు 55:22
767 నన్ను పుట్టించినది మొదలు కొని నేటివరకు నన్ను ఆదరించి పోషించుచున్న దేవా ఆది 48:15
768 దేవుడు నా పక్షముననున్నాడు కీర్తనలు 56:9
769 పరాక్రమముగల శూరినివలే యెహోవా నాకు తోడై ఉన్నాడు యిర్మియా 20:11
770 శూరులలో యెహోవా నాకు సహాయము చేయుచున్నందుకు న్యాయ 5:13
771 నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించిన దేవా కీర్తనలు 34:4
772 నా హృదయవాంఛలను తీర్చుచున్న దేవా కీర్తనలు 37:4
773 నీ యెడమ చేయి నా తల క్రింద యున్నది నీ కుడి చేత నన్ను కౌగిలించుకున్నావు పరమ 2:6
774 నీ కుడి చేయి నీతితో నిండి యున్నది కీర్తనలు 48:10
775 నన్ను నీతి మంతునిగా చేసితివి యెషయ 50:8
776 నా నీతిని వెలుగు వలె, మధ్యాహ్నము వలె నీ నిర్ధోషిత్వమును వాళ్ళది పరచును కీర్తనలు 37:6
777 నా మొక్కుబడులను అంగీకరించినందులకై కీర్తనలు 61:5
778 నా ప్రార్ధన త్రోసి వేయ లేదు తన కృపను తొలగింప లేదు కీర్తనలు 66:20
779 కృపతో నన్ను కలుసు కొనిన దేవా కీర్తనలు 59:10
780 నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవా కీర్తనలు 139:13
781 నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి కీర్తనలు 139:14
782 నాకు కలిగిన యెముకలు నీకు మరుగైయుండలేదు కీర్తనలు 139:15
783 నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను కీర్తనలు 139:16
784 గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైయుంటివి  కీర్తనలు 71:6
785 తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే కీర్తనలు 71:6
786 తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచితివి గలతి 1:15
787 బాల్యము నుండి నీవు నాకు భోధించుచు వచ్చితివి కీర్తనలు 71:17
788 ప్రయోజనకరములైనవి నాకు భోధించుచు వచ్చిన దేవా యెషయ 48:17
789 నేను నడవ వలసిన త్రోవన నన్ను నడిపించితివి యెషయ 48:17
790 యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే కీర్తనలు 71:5
791 నా సంచారములను లెక్కించియున్నావు  కీర్తనలు 56:8
792 నా గొప్పతనమును వృద్ధి చేయుచు నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుచున్నావు కీర్తనలు 71:21
793 ఉదయమున నాకు విను బుద్ది పుట్టించుచున్నావు యెషయ 50:4
794 నాకు ఆధిక్యము కలుగజేయు వాడా I కొరంధి 4:7
795 నీ ఆలోచన చేత నన్ను నడిపించేడవు తరువాత మహిమాలో నీవు నన్ను చేర్చుకొందువు కీర్తనలు 73:24
796 నా పాదము తొట్రిల్లనియ్యడు కీర్తనలు 121:3
797 నన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు కీర్తనలు 121:3
798 పగలు ఎండ దెబ్బ అయిను రాత్రి వెన్నెల దెబ్బ అయిను నాకు తగలదు కీర్తనలు 121:6
799 ఏ అపాయమును కలుగ కుండా యెహోవా నన్ను కాపాడు వాడు కీర్తనలు 121:7
800 యెహోవా నా ప్రాణమును కాపాడును కీర్తనలు 121:7


Previous 600 – 700


Next 801 – 900

Scroll to Top