“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 601 – 700
601 | దరిద్రుల వంశమును రక్షించుటకై అతని కుడిప్రక్కన నిలిచియున్న దేవా | కీర్తనలు 109:31 |
602 | దరిద్రులను పెంటకుప్ప మీద లేవనెత్తు దేవా | కీర్తనలు 113:8 |
603 | దరిద్రులను ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండ పెట్టువాడా | కీర్తనలు 113:7 |
604 | దరిద్రులకు న్యాయము తీర్చువాడా | కీర్తనలు 140:12 |
605 | తండ్రిలేని వారికి తండ్రియగు దేవా | కీర్తనలు 68:5 |
606 | వెధవరాండ్రకు న్యాయకర్తయైన దేవా | కీర్తనలు 68:5 |
607 | తండ్రిలేని వారికి సహాయకుడైయున్న దేవా | కీర్తనలు 10:14 |
608 | దిక్కులేని దరిద్రుల ప్రార్ధనను నిరాకరింపని దేవా | కీర్తనలు 102:17 |
609 | తండ్రిలేని వారిని వెధవరాండ్రను ఆధరించు దేవా | కీర్తనలు 146:9 |
610 | పరదేశులను కాపాడు దేవా | కీర్తనలు 146:9 |
611 | పరదేశియందు దయయుంచి అన్నవస్త్రములను అనుగ్రహించు దేవా | ద్వితీయో 10:18 |
612 | బందింపబడిన వారిని విడిపించిన వారిని వర్ధిల్లజేయు దేవా | కీర్తనలు 68:6 |
613 | నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేయు దేవా | కీర్తనలు 68:10 |
614 | తన సేవకులను బట్టి సంతాపము నొందు దేవా | కీర్తనలు 135:14 |
615 | సేవకుల క్షేమమును చూచి ఆనందించుదేవా | కీర్తనలు 35:27 |
616 | సేవకుల మాట రూఢి పరచు దేవా | యెషయ 44:26 |
617 | నాదూతల ఆలోచన నెరవేర్చు వాడా | యెషయ 44:26 |
618 | తన పరిచారకులను అగ్నిజ్వాలలనుగా చేయువాడా | కీర్తనలు 104:4 |
619 | తన సేవకుల ప్రాణమును విమోచించు దేవా | కీర్తనలు 34:22 |
620 | తన సేవకులను బట్టి ప్రతిదండన చేయు దేవా | ద్వితీయో 32:43 |
621 | నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు దేవా | కీర్తనలు 31:16 |
622 | ఒకని నడతను స్థిరపరచు యెహోవా మీకు | కీర్తనలు 37:23 |
623 | నీతిమంతుడగు వాడు పడినను తన చేయితో పట్టుకొని యెహోవా | కీర్తనలు 37:24 |
624 | యధార్ధ హృదయులను రక్షించు దేవా | కీర్తనలు 7:10 |
625 | హృదయములను పరిశీలన చేయు దేవా | సామెతలు 21:2 |
626 | హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా | కీర్తనలు 7:9 |
627 | నీతిమంతులను పరిశీలించు దేవా | కీర్తనలు 11:5 |
628 | నీతిమంతుల సంతానము పక్షమునున్న దేవా | కీర్తనలు 14:5 |
629 | నీతిమంతులను శ్రమలన్నింటిలో నుండి విడిపించు దేవా | కీర్తనలు 34:17 |
630 | నీతిమంతులకు కలుగు ఆపదలలో నుండి విడిపించు దేవా | కీర్తనలు 34:19 |
631 | నీతిమంతుని ఎముకలన్నిటిని కాపాడు దేవా | కీర్తనలు 34:20 |
632 | నీతిమంతుడు విడువబడుటగాని, వారి సంతానము భిక్షామెత్తుట లేదు దేవా | కీర్తనలు 37:25 |
633 | నీతిమంతులను సంరక్షుడగు దేవా | కీర్తనలు 37:17 |
634 | నీతిమంతులను, కేడెముతో కప్పియున్న దేవా | కీర్తనలు 5:12 |
635 | నీతిమంతుల సహాయకుడైన రక్షించు దేవా | కీర్తనలు 37:40 |
636 | నీతిమంతుని ఎన్నడును కదలనీయని దేవా | కీర్తనలు 55:22 |
637 | నీతిమంతుని ఖర్జూరపు వృక్షమువలె చేయు దేవా | కీర్తనలు 92:12 |
638 | నీతిమంతులను ప్రేమించు యెహోవా | కీర్తనలు 146:8 |
639 | నీతిమంతులు ముసలితనమందు చిగురు పెట్టెదరు సారము కలిగి పచ్చగానుందురు అని చెప్పిన దేవా | కీర్తనలు 92:15 |
640 | యధార్ధ వంతులను తోడైయున్న దేవా | II దినవృత్తాంత 19:11 |
641 | నిర్ధోషుల చర్యలను గుర్తించు యున్న దేవా | కీర్తనలు 37:18 |
642 | యధార్ధముగా ప్రవర్తించు వారికి మేలు చేయు దేవా | కీర్తనలు 84:11 |
643 | దీనులను లేవనెత్తు దేవా | కీర్తనలు 147:6 |
644 | దీనులను రక్షణతో అలంకరించు దేవా | కీర్తనలు 149:4 |
645 | దీనులకు మార్గమును నేర్పుచున్న దేవా | కీర్తనలు 25:9 |
646 | దీనులకు మార్గమును ఉపదేశించు దేవా | కీర్తనలు 25:8 |
647 | మీ యందు భయ భక్తులు గల వారికి మర్మములను తెలుపుచున్న దేవా | కీర్తనలు 25:14 |
648 | వేయి తరముల వరకు నిబంధనను స్థిరపరచువాడై కృప చూపు నమ్మతగిన దేవా | ద్వితీయో 7:9 |
649 | న్యాయము చేయు వాని విడువని దేవా | కీర్తనలు 37:28 |
650 | తమ భక్తులతో శుభ వచనములు సెలవిచ్చు దేవా | కీర్తనలు 85:8 |
651 | తమ భక్తుల ప్రవర్తనను కాచు దేవా | సామెతలు 2:8 |
652 | తమ భక్తుల పాదములను తోట్రిల్లకుండా కాపాడు దేవా | I సముయేలు 2:9 |
653 | పరిశుద్ధ దూతల సభలో మిక్కిలి భీకరుడవైన దేవా | కీర్తనలు 89:7 |
654 | తమ చుట్టునున్న వారందరి కంటే భయంకరుడవైన దేవా | కీర్తనలు 89:7 |
655 | కేరుబులు, సెరాపులు నిత్యము గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయు చూన్నందుకు మీకు | యెషయ 6:3 |
656 | నా తల ఎత్తు వాడవుగా నున్న దేవా | కీర్తనలు 3:3 |
657 | గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్మును ఎత్తియున్న దేవా | కీర్తనలు 92:10 |
658 | ఎత్తైన స్థలములలో నను నిలుపుచున్న దేవా | కీర్తనలు 18:33 |
659 | నాకు ఆధారమైయున్న దేవా | కీర్తనలు 3:5 |
660 | నన్ను సురక్షితముగా నివసింపజేయు దేవా | కీర్తనలు 4:8 |
661 | నన్ను ఆదుకొను దేవా, ఆదరించు దేవా | కీర్తనలు 18:18 |
662 | నా దీపమును వెలిగించు దేవా నా చీకటిని వెలుగుగా చేయు దేవా | కీర్తనలు 18:28 |
663 | నాకు చెవులు నిర్మించియున్న దేవా | కీర్తనలు 40:6 |
664 | నా విజ్ఞాపన ధ్వనిని ఆలకించిన దేవా | కీర్తనలు 28:6 |
665 | నా రోదనా ధ్వని విన్న దేవా | కీర్తనలు 6:8 |
666 | నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచిన దేవా | కీర్తనలు 56:8 |
667 | నా కన్నీళ్ళు విడువకుండా నా కన్నులను తప్పించియున్న దేవా | కీర్తనలు 116:8 |
668 | జారీ పడకుండ నా పాదము తప్పించితివే దేవా | కీర్తనలు 116:8 |
669 | నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచిన దేవా | కీర్తనలు 40:2 |
670 | నా పాదములను వలలో నుండి విడిపించిన దేవా | కీర్తనలు 25:15 |
671 | నా కాళ్ళు చిక్కు పడకుండునట్లు కాపాడిన దేవా | కీర్తనలు 3:26 |
672 | నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయు దేవా | కీర్తనలు 18:33 |
673 | నా చీల మండలు వణకక నా పాదము విశాల పరచితివే దేవా | కీర్తనలు 18:36 |
674 | నా మార్గము యధార్ధ పరచిన దేవా | కీర్తనలు 18:32 |
675 | నా సకల మార్గమునకు అధిపతియైన దేవా | దానియేలు 5:23 |
676 | విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చిన దేవా | కీర్తనలు 18:19 |
677 | నా శత్రువుల చేత నన్ను చెరపట్టనీయక, విశాల స్థలమున నా పాదములు నిలువపెట్టిన దేవా | కీర్తనలు 31:81 |
678 | ఇరుకునందుండి నన్ను విశాల స్థలమునకు తీసుకొని వచ్చిన దేవా | కీర్తనలు 118:5 |
679 | ఆపదలన్నింటిలో నుండి నన్ను విడిపించిన దేవా | కీర్తనలు 54:7 |
680 | బలాత్కారుల నుండి నన్ను విడిపించిన దేవా | II సముయేలు 22:2 |
681 | ఆరు బాధలలో నుండి నన్ను విడిపించి ఏడు బాధలు కలిగినను నాకు ఏ కీడును తగలదు దేవా | యోబు 5:19 |
682 | కోట గల గొప్ప పట్టణములో నన్ను నడిపించు వాడా | కీర్తనలు 60:9 |
683 | నా చేతులకు యుద్ధము నేర్పిన దేవా | కీర్తనలు 18:34 |
684 | నా చేతులు యుద్ధమును, నా వ్రేళ్లను పోరాటమును నేర్పిన దేవా మీకు | కీర్తనలు 144:1 |
685 | నా చెయ్యి పట్టుకొని నాకు నడక నేర్పిన దేవా | హోషేయ 11:3 |
686 | దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుని తప్పించిన దేవా | కీర్తనలు 144:10 |
687 | యుద్ధమున ఖడ్గము బలము నుండి తప్పించు దేవా | యోబు 5:20 |
688 | యుద్ధ దినమున నా తలను కాచియున్న దేవా | కీర్తనలు 140:7 |
689 | యుద్ధములో నీవు నన్ను బలము ధరింపజేసి నా మీద లేచిన వారిని నా క్రింద అణచిన దేవా | కీర్తనలు 18:39 |
690 | నా మీద లేచినవారు పలుకు మాటలను దినమెల్లవారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు | విలాప 3:62 |
691 | యెహోవా నాకు కలిగిన అన్యాయమును చూచియున్నావు | విలాప 3:59 |
692 | నాకు బలము ధరింపజేయుచున్న దేవా | కీర్తనలు 18:32 |
693 | నాకు బలమును నీయమించిన దేవా | కీర్తనలు 68:28 |
694 | శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని అందువలన విడువక కృప చూపుచున్నాను అని చెప్పిన దేవా | యిర్మియ 31:3 |
695 | నేను నిన్ను ఎరుగకుండి నప్పటికి నీవు నాకు బిరుదులిచ్ఛితివి | యెషయ 45:4 |
696 | నీ సాత్వికము నన్ను గొప్పచేసెను | కీర్తనలు 18:35 |
697 | అన్యజనులకు అధికారిగా చేసితివి దేవా | కీర్తనలు 18:43 |
698 | జనములను నాకు లోపరచిన వాడు ఆయనే | కీర్తనలు 18:47 |
699 | జనములను నాకు వశపరచు దేవా | కీర్తనలు 47:3 |
700 | మన పాదముల క్రింద ప్రజలను అణగ త్రొక్కునట్లు చేసిన దేవా | కీర్తనలు 47:3 |