jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  901 – 1000

 

901 మీ సంవత్సరముల సంఖ్య మితి లేనిది ప్రభువా యోబు 36:26
902 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచున్నావు ప్రభువా కీర్తనలు 65:11
903 నీ జాడలు సారము వెదజల్లుచున్నవి కీర్తనలు 65:11
904 నీ యొద్ద జీవ జలపు ఊట కలదు ప్రభువా కీర్తనలు 36:9
905 నీ న్యాయవిధులు మహా గాధములు ప్రభువా కీర్తనలు 36:6
906 నీ ఆలోచనలు అతిగంభీరములు ప్రభువా కీర్తనలు 92:5
907 ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంతో గంభీరము ప్రభువా  రోమా 11:33
908 నీ మహత్యము గ్రహింప శఖ్యము కాదు ప్రభువా  కీర్తనలు 145:3
909 ఎవడును తెలిసికొనలేని మహతైన కార్యములను, లెక్క లేనన్ని అధ్బుత క్రియలను చేయు దేవా  యోబు 9:10
910 విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు యోబు 34:24
911 నీ జ్ఞానము శోదించుటకు అసాధ్యము ప్రభువా యెషయ 34:24
912 నీ మార్గములు అగన్యములు ప్రభువా  రోమా 11:33
913 యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి ప్రభువా  కీర్తనలు 92:5
914 నీ చర్యలన్నియు న్యాయములు, అవి యధార్ధమైనవి ప్రభువా ద్వితియో 32:4
915 మీ నీతి పర్వతములకు సమానము  కీర్తనలు 36:6
916 భూమ్యాకాశములకు పైగా యున్న నీ ప్రభావము కొరకై  కీర్తనలు 148:13
917 నీ కృప ఆకాసమును అంటుచున్నది  కీర్తనలు 36:5
918 నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది దేవా  కీర్తనలు 36:5
919 నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించదరు  కీర్తనలు 36:7
920 దేవుని రధములు సహస్రములు సహస్ర సహస్రములు కీర్తనలు 68:17
921 మేఘములను తనకు వాహనముగా చేసికొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు  కీర్తనలు 104:3
922 అరణ్యములో వాహనమెక్కి ప్రయాణము చేయు దేవా  కీర్తనలు 68:4
923 తెరను పరచునట్లు ఆకాశవిశాలమును నీవు పరచి యున్నావు  కీర్తనలు 104:3
924 నక్షత్రముల సంఖ్య నీయమించి యున్నావు  కీర్తనలు 147:4
925 నక్షత్రములను మరగు పరచుచున్న దేవా యోబు 9:7
926 భక్తులను శోధన లో నుండి తప్పించు దేవా మీకు II పేతురు 2:9
927 శిక్ష లో యున్నవారిని తీర్పు తీర్చు దినము వరకు కావలి లో ఉంచుటకు సమర్డుడా II పేతురు 2:9
928 మా హృదయము కంటె అధికుడై సమస్తమును ఎరిగి యున్న దేవా  I యోహాను 3:20
929 యోనా కంటే గొప్పవాడా మత్తయి 12:41
930 సొలోమోను కంటే గొప్పవాడా మత్తయి 12:42
931 అందరి కంటే గొప్ప వాడా  యోహాను 10:29
932 దేవాలయము కంటే గొప్ప వాడా  మత్తయి 12:6
933 సీయోను లో యెహోవా మహోన్నతుడు కీర్తనలు 99:2
934 మాలోయున్న వాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు  I యోహాను 4:4
935 మీ జ్ఞానము మితిలేదు కీర్తనలు 147:5
936 మీ దయ ఎంతో గొప్పది గా ఉన్నందుకు జకర్య 9:17
937 మీ సౌoదర్యము ఎంతో గొప్పదిగా ఉన్నందుకు  జకర్య 9:17
938 నీవు ఎంతైనా నమ్మతగిన వాడవు ప్రభువా విలాప 3:23
939 యెహోవా మహాకృప గల వాడి యున్నాడు I దిన 21:13
940 మీ యొక్క ప్రభావము మహా గొప్పది గా ఉన్నందుకు కీర్తనలు 138:5
941 నీవు చూపిన కృప అధికమై యున్నది కీర్తనలు 86:13
942 పగటి వేళ తన కృపను కలుగ నాజ్ఞాపించుచున్నాడు  కీర్తనలు 42:8
943  నీ కృప జీవము కంటే ఉత్తమము ప్రభువా  కీర్తనలు 63:3
944 కృపను ఘనతయును అనుగ్రహించు దేవా కీర్తనలు 63:3
945 దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది కీర్తనలు 36:7
946 దేవా నీ కృప నిత్యముండును కీర్తనలు 106:1
947 మేము నిర్మూలము కాకున్నది మీ కృపయే దేవా  విలాప 3:22
948 అనుదినము నూతనము గా అయన వాత్సల్యత పుట్టుచున్నది విలాప 3:23
949 కరుణా, కటాక్షములను కిరీటముగా ఉంచియున్నావు దేవా  కీర్తనలు 103:4
950 అంతము లేని మీ కృప కొరకు విలాప 3:22
951 నీవు చేసిన ఉపకారములన్నింటి కొరకు  కీర్తనలు 103:2
952 ప్రభువా నీవు మహత్యమును ప్రభావమును ధరించియున్నావు కీర్తనలు 104:1
953 యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు కీర్తనలు 93:1
954 వస్త్రము వలె వెలుగును నీవు కట్టుకొని యున్నావు దేవా  కీర్తనలు 104:2
955 నీతిని కవచముగా ధరించి యున్నదేవా యెషయ 59:17
956 రక్షణను శిరస్త్రానముగా ధరించుకొనెను  యెషయ 59:17
957 ప్రతిదండనను వస్త్రముగా వేసికోనిన దేవా యెషయ 59:18
958 ఆసక్తిని పై వస్థ్రముగా ధరించుకోనినవాడా యెషయ 59:18
959 రెండంచులు ఖడ్గము గలవాడా  ప్రకటన 2:12
960 వాయువులను తనకు దూతలుగా చేసికొన్న దేవా కీర్తనలు 104:4
961 ఆశగల ప్రాణమును తృప్తి పరచియున్నాడు  కీర్తనలు 107:9
962 ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు  కీర్తనలు 107:9
963 తన వాక్కు పంపి బాగుచేయు దేవా కీర్తనలు 107:20
964 నా బాధలో నీ వాక్యము నెమ్మది కలిగించిన దేవా  కీర్తనలు 119:50
965 నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులున్నందుకై  కీర్తనలు 119:18
966 నీ మాట వలన నిరీక్షన పుట్టించితివే  కీర్తనలు 119:49
967 నీ వాక్యము నన్ను బ్రతికించెను దేవా కీర్తనలు 119:50
968 యెహోవా నీ మాట చొప్పున మేలుచేసితివి, చేయుదువు, చేయుచున్నావు కీర్తనలు 119:65
969 నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది కీర్తనలు 119:105
970 నీ వాక్యము తెలివిలేని వారికి తెలివి కలిగించును  కీర్తనలు 119:130
971  నీ మాట మిక్కిలి స్వచ్చమైనది కీర్తనలు 119:140
972 నీ మాట సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నందుకు యిర్మియా 15:16
973 యధార్ధముగా ప్రవర్తించు వారికి నీ మాటలు క్షేమ సాధనములు  మీకా 2:7
974 నీ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై యున్నందుకు II తిమోతి 4:9
975 నీ వాక్యము సజీవమై బలముగలదై యున్నందుకు హెబ్రీ 4:12
976 నీ మాట అగ్ని వంటిది బండలు బద్దలు చేయు సుత్తె వంటిది యిర్మియా 23:29
977 నీ నోటి మాట అగ్ని గాను చేసి యున్నావు యిర్మియా 5:14
978  యెహోవా వాక్యము యదార్ధమైనది ఆయన చేయునది అంతయు నమ్మకమైనదియై యున్నది కీర్తనలు 33:4
979 నీ ధర్మోపదేశము అపరిమితమైనది కీర్తనలు 119:96
980 నీతిని బట్టి భీకర క్రియలను చేయ మాకు ఉత్తరమిచుచున్నావు,యిచ్చియున్నావు,యివ్వబోవుచున్నావు కీర్తనలు 65:5
981 నీతిని బట్టి ఉత్తరమిచ్చుచున్నావు  కీర్తనలు 65:5
982 మీ కోపము నిమిషమాత్రము మీ దయ ఆయుష్కాలమంతయు నిలిచి యుండును  కీర్తనలు 30:5
983 ఎల్లపుడు వ్యాజ్యమాడు వాడు కాదు ఆయన నిత్యమును కోపించు వాడు కాడు  కీర్తనలు 103:9
984 నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరకును గనుక మీకు కీర్తనలు 130:4
985 నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరకును గనుక మీకు కీర్తనలు 130:4
986 నీ రక్షణ నిమితము నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా కీర్తనలు 42:5
987 ఆకాశం విశాలము సృజించిన వాడవు నీవే గనుక కీర్తనలు 96:5
988 ప్రపంచములను నిర్మించిన వాడవు నీవే కనుక హెబ్రీ 1:2
989 భూమ్యాకాశములను సృజించినవాడా మీకు ****
990  వెలుగును కలుగ జేసినా వాడా మీకు  ****
991 ఆకశ  విశాలమును సముద్రములో ఉప్పును కలుగజేసిన వాడా మీకు  ****
992 పుష్పములు, ఫలములు,దినుసులు,కాయలు,ఆకుకూరలు వీటి కొరకు వీటి నిచ్చు చెట్లు, వ్రుక్షములు, తీగెలు కొరకు ****
993 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రముల కొరకు  ****
994 జల చరములు, మృగములు, పక్షులు,చేపల  కొరకు  ****
995  పక్షులు, ఊరు ప్రాణులు, జంతువులు, అడవి మృగముల కొరకు ****
996 మట్టితో మనుష్యుని సృజించి వాని నాసికా రంద్రములో జీవపు వాయువును ఊది తగిన జత నిర్మించిన వాడా  ****
997 నీవు నిర్ణయించిన కాలము కొరకు, వర్షము కొరకు ఎండ కొరకు, గాలి కొరకు ఉత్తర వాయువు కొరకు ****
998 నదుల కొరకు, వాగుల కొరకు, చెరువుల కొరకు కోనేటి కొరకు మీకు ****
999 కొండల కొరకు, మెట్టల కొరకు, లోయల కొరకు, గుట్టల కొరకు, మైదానము కొరకు, బీట భూముల కొరకు, శీతోష్ణప్రదేశముల కొరకును ప్రభువా ****
1000 అడవుల కొరకు, గుహల కొరకు, నీటి మడుగుల కొరకు, జల ఊటల కొరకు, ఉప్పొంగు జల ఊటలకోరకు, మందు వాయువు ఈ ప్రకృతి  అన్నింటిని కృపతో నింపి నందులకై యెహోవా నామమునకే ****


Previous 801 – 900

Scroll to Top