jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  201 – 300

 

201 యెహొవా ఎలోహే ( యెహొవా నా యొక్క దేవుడు) జకర్యా 14:5
202 ఎలోహిమ్ (అన్ని స్థలములలో వ్యాపించు వాడు ) ఆది 1:1
203 ఎలిషా డామ్ (సర్వ శక్తి గల దేవుడు ) ఆది 17:1
204 యేసు అను పేరునకు మత్తయి  1:21
205 యిమ్మానుయేలను పేరునకు మత్తయి  1:23
206 దేవుని వాక్యము అను నామమునకు ప్రకటన 19:13
207 ఆయన నామము ఘనమైనది యెషయ 12:4
208 ఆయన నామము కీర్తిన్చుడి అది మనోహరమైనది కీర్తనలు 135:3
209 నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము పరమ 1:3
210 ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది కీర్తనలు 111:9
211 నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామనము ఘనమైనదాయెను యుర్మియా 10:6
212 మహిమతో నిండి యుండిన నీ నామమునకు కీర్తనలు 72:19
213 తన ఘనమైన నామమునకు I సముయేలు 12:22
214 ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను ఫిలిప్పి 2:11
215 సకలాశిర్వచనస్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింప బడును గాక నెహమ్య 9:5
216 నీవు (నామము) సమీపముగా ఉన్నందుకు కీర్తనలు 75:1
217 యహోవా నామము బలమైన దుర్గము సామెతలు 18:10
218 పరిశుద్ధ ఆత్మదేవా అ. కార్యము 1:8
219 సత్య స్వరూపియగు ఆత్మదేవా యోహాను 14:1
220 కరుణ నొందించు ఆత్మదేవా జకర్యా 12:10
221 మహిమా స్వరూపియైన ఆత్మదేవా  I పేతురు 1:11
222 జీవమునిచ్చు ఆత్మ దేవా రోమా 8:2
223 తండ్రి యొక్క ఆత్మ దేవా మత్తయి 10:20
224 క్రీస్తు యొక్క ఆత్మదేవా  I పేతురు 1:11
225 జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ దేవా యెషయ 11:2
226 బలములకు ఆధారమగు ఆత్మదేవా యెషయ 11:2
227 జీవింపచేయు ఆత్మదేవా I కొరంధి 15:45
228 మమ్మును ఓదార్చువాడవైన ఆత్మదేవా కీర్తనలు 51:12
229 జ్ఞానము గల ఆత్మదేవా యెషయ 11:2
230 ప్రభువు యొక్క ఆత్మదేవా II కొరంధి 3:17
231 ప్రభువగు యెహోవా ఆత్మదేవా యెషయ 61:1
232 నిత్యుడగు ఆత్మదేవా హెబ్రి  9:14
233 సర్వోన్నతుని శక్తియైన ఆత్మదేవా లుకా 1:35
234 పరిశుద్ధమైన ఆత్మదేవా రోమా 1:5
235 కుమారుని ఆత్మదేవా గలతీ 4:6
236 దత్తాపుత్రాత్మ అనుదేవా రోమా 8:15
237 దయగల ఆత్మదేవా కీర్తనలు 143:10
238 ఆధరణ కర్తయగు దేవా యోహాను 15:26
239 విజ్ఞాపన చేయు ఆత్మదేవా జకర్యా 12:10
240 ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా ఆపెక్షించునా అను లేకనము నెరవేరినందుకు యాకోబు  4:5
241 ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షముగా విజ్ఞాపన చేయు ఆత్మదేవా రోమా 8:26
242 మన బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మదేవా రోమా 8:26
243 జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవా ఆది 1:2
244 ఆలోచనలకు ఆధారమగు ఆత్మ దేవా  యెషయ 11:2
245 ప్రవచన ఆత్మ యగు దేవా ప్రకటన 19:10
246 స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ఆత్మదేవా కీర్తనలు 51:10
247 తీర్పు తీర్చు ఆత్మదేవా యెషయ 4:4
248 దహించు ఆత్మదేవా యెషయ 4:4
249 యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనుపోవుప్రవాహ జలముల వాలే ఆయన వచ్చును ప్రవాహము వాలే శత్రువు వచ్చునప్పుడు వానికి విరోధముగా ద్వజమెత్తు ఆత్మ దేవా యెషయ 59:19
250 అల్పాయు, ఒమెగాయు నేనే ప్రకటన 1:8
251 ఆదియు, అంతము నేనే ప్రకటన 1:8
252 సృష్టికి, ఆదియునైన వాడా ప్రకటన  3:14
253 మొదటివాడను, కడపటి వాడునై ఉన్నవాడా ప్రకటన  2:8
254 నేను మొదటివాడను , కడపటి వారితోను వుండువాడను  యెషయ 41:4
255 వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా ప్రకటన 11:17
256 నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను నిర్గమ 3:14
257 రాబోవుచున్న దేవుడవైన ప్రభువా ప్రకటన 11:17
258 ప్రేమా స్వరూపీ I యోహాను 4:8
259 ఉన్నత స్థలములో నివసించువాడా యెషయ 33:5
260 ఆకాశ మనదలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడా హెబ్రి  7:26
261 దేవా శక్తి మంతుడ వై ఘనత వహించిన వాడా యోబు 36:22
262 ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై వున్నవాడా కొలస్సి 2:10
263 నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించు కొని యున్నవాడా I  దినవృత్తాంత 29:11
264 మహోన్నతుడా కీర్తనలు 91:1
265 ఆయన మహోన్నతమైన వాడు కీర్తనలు 47:9
266 ఆయన అధిక శక్తి గల వాడు కీర్తనలు 147:5
267 నీవు అతిసుందరుడవై యున్నావు కీర్తనలు 45:2
268 నీతిమంతుల మార్గము(త్రోవను ) సరాళము చేయువాడా యెషయ 26:7
269 నీతి సూర్యుడా మలాకి 4:2
270 న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడా కీర్తనలు 7:11
271 ఆయన నీతిపరుడు యధార్ధవంతుడు ద్వితియో 32:4
272 నీతి ఫలములను వృద్ధి పొందిన్చువాడా II కొరంధి 9:10
273 నీతిని న్యాయమును ప్రేమించువాడా కీర్తనలు 33:5
274 న్యాయమైన సంగతులు యదార్ధమైన సంగతులను తెలియజేయువాడగు యెహోవా యెషయ 45:19
275 అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలు పరచును జఫన్యా 3:5
276 న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును సామెతలు 2:8
277 నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని ఉజ్జీవింప జేయును యెషయ 61:11
278 యెహోవా మన శాసన కర్త యెషయ 33:22
279 ఆయన తీర్పులు శోదింప నెంతో ఆసక్యములు  రోమా 11:33
280 దేవుడు నమ్మదగినవాడు II కొరంధి 1:9
281 యహోవా వేల్పులలో నీవంటివాడెవ్వడు నిర్గమ 15:11
282 నిర్దోషియగు దేవా హెబ్రి 7:26
283 నిష్కల్మషుడైన దేవా హెబ్రి 7:26
284 నన్ను రక్షించు వాడా కీర్తనలు 18:2
285 నా కేడమైన దేవా కీర్తనలు 18:2
286 నా దుర్గము అయిన దేవా కీర్తనలు 18:2
287 నా ఉన్నత దుర్గమైన దేవా కీర్తనలు 18:2
288 ఆశ్రయదుర్గమైన దేవా నహుము 1:7
289 ఆశ్రయమును దుర్గామునునైన దేవా కీర్తనలు 46:1
290 నా రక్షణ శృంగము అయిన దేవా కీర్తనలు 18:2
291 రక్షణ కర్తవైన దేవా హెబ్రి 2:10
292 ఆత్మచుక్కాని    -*-
293 నా ప్రాణ ప్రియుడా పరమ 3:1
294 ఆత్మ పెండ్లి కుమారుడా మత్తయి 9:15
295 బద్దలైన కొండా (కొండాయే )    -*-
296 లోయలో పుట్టు పద్మము పరమ 2:1
297 షారోను పొలములో పూయు పుష్పము పరమ 2:1
298 కర్పూరపు పూగుత్తులతో సమానుడా పరమ 1:14
299 గోపరసమంత సువాసనగల వాడా పరమ 1:13
300 అతడు అతికాంక్షణీయుడు పరమ 1:13

  

Previous 101 – 200


Next 301 – 400

Scroll to Top