jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  301 – 400

 

301  పదివేల మంది పురుషులలో గుర్తింపవచ్చును పరమ 5:10
302 అతని నోరు అతి మధురము  పరమ 5:16
303 నా ప్రియుడు దవళవర్ణుడు రత్నవర్ణుడు  పరమ 5:10
304 ప్రకాశమానమైన వేకువ చుక్క  ప్రకటన  22:16
305 జల్దరు వృక్షమా  పరమ 2:3
306 నా ప్రియుడు ఇర్రివలెనున్నాడు లేడివలెనున్నానాడు  పరమ 2:9
307 కన్యకలు నిన్ను ప్రేమించేదరు  పరమ 1:3
308 యధార్ధమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు  పరమ 1:4
309 ప్రియ కుమారుడా  మత్తయి 3:17
310 ప్రేమ కుమారుడా  కొలస్సి 1:13
311 సర్వోన్నతుడైన దేవుని కుమారుడా  మార్కు 5:7
312 పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు  మార్కు  14:61
313 మనుష్య కుమారుడా  లుకా 21:36
314 సంపూర్ణ సిద్ధినొందిన కుమారుడా హెబ్రి  13:8
315 దావీదు కుమారుడా మత్తయి 20:30
316 వాక్కు మారని వాడా     -*-
317 నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నవాడా  హెబ్రి 13:8
318 ప్రేమ సంపూర్ణుడా     -*-
319 పరిపూర్ణుడా  మత్తయి 5:48
320 పరిపూర్ణ జ్ఞానము గలవాడా  యోబు 37:16
321 ఈ లోకమునకు వెలుగు అయినవాడా యోహాను 12:46
322 నిజమైన వెలుగు వుండెను వున్నందుకు  యోహాను 1:9
323 ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది యోహాను 1:9
324 అన్యజనులకు వెలుగై యుండు దేవా  యెషయ 49:6
325 నమ్మకమైన సాక్షి  ప్రకటన 1:5
326 వధింపబడినట్లువుండిన గొర్రెపిల్ల  ప్రకటన 5:6
327 దేవుని గొర్రె పిల్ల  యోహాను 1:36
328 ఒకే కాపరి యేహెజ్కేలు 37:24
329 గొర్రెల గొప్ప కపరియైన యేసు  హెబ్రి 13:20
330 మంచి కాపరి యోహాను 10:11
331 గొర్రెల కొరకు ప్రాణం పెట్టు వాడా యోహాను 10:11
332 ప్రధాన కాపరి I పేతురు 5:4
333 ఆత్మల కాపరియు, అధ్యక్షుడైన వాడా  I పేతురు 2:25
334 మన అతిక్రమక్రియలను బట్టి గాయములను నొందిన వాడా యెషయ 53:5
335 మా దోషములను బట్టి నలుగగొట్టబడిన వాడా యెషయ 53:5
336 అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయువాడా యెషయ 53:12
337 మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించిన వాడా మత్తయి 8:17
338 మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను  యెషయ 53:4
339 మా కొరకు సిలువలో రక్తము ఛింధించితిరే  కొలస్సి 1:19,20
340 మా సమాదానార్ధమైన శిక్ష వహించిన వాడా యెషయ 53:5
341 ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించిన వాడా హెబ్రి 2:9
342 మా కొరకు అపహసింపబడిన వాడా  కీర్తనలు 22:6
343 నరులచేత నిందింపబడిన వాడా  కీర్తనలు 22:6
344 ప్రజలచేత తృణీకరింపబడిన వాడా  కీర్తనలు 22:6
345 అతిక్రమము చేయు వారిలో యెంచబడిన వాడా యెషయ 53:12
346 తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేయువాడా యెషయ 53:12
347 మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచ్చున్నందుకు యెషయ 53:5
348 సమాధిలో నుండి లేచియున్నవాడా లుకా 24:6
349 పునరుత్థానమును జీవమును అయిన వాడా  యోహాను 11:25
350 మార్గము సత్యము జీవము అయిన వాడా యోహాను 14:6
351 ఆది సంభూతుడా  హెబ్రి 1:6
352 ప్రధమ ఫలము అయిన వాడా  I కొరంధి 15:20
353 నేనే ద్వారము అని చెప్పిన వాడా యోహాను 10:9
354 మరణమును జయించిన వాడా I కొరంధి 15:55
355 పాతాళమును జయించిన వాడా I కొరంధి 15:55
356 మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు గలవాడా  ప్రకటన 1:18
357 దావీదు తాళపు చెవులు గల వాడా ప్రకటన 3:7
358 ఎవడును వేయలేకుండా తీయువాడా ప్రకటన 3:7
359 ఎవడును తీయలేకుండా వేయు వాడునైనా వాడా ప్రకటన 3:7
360 పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే యోహాను 6:50
361 జీవాహారమును నేనే  యోహాను 6:48
362 జీవనదియే యోహాను 6:48
363 జీవ జలముల ఊట యుర్మియ 17:13
364 జీవాధిపతియే అ. కార్యము 3:15
365 ప్రాణములకు, దీర్ఘాయుషుకును మూలమై ఉన్న దేవా  ద్వితియో 30:20
366 జీవ వాక్యమా I యోహాను 1:1
367 జీవపు వెలుగా యోహాను 8:12
368 వెలుగు ప్రచురించు వాడా అ. కార్యము 26:23
369 రక్షణ శైలమా  ద్వితియో 32:18
370 యహోవా నిత్య ఆశ్రయ దుర్గమా యెషయ 26:4
371 ఆత్మ సంబంధమైన బండ I కొరంధి 10:4
372 నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గామా  ద్వితియో 32:18
373 నా హృదయమునకు ఆశ్రయ దుర్గమా కీర్తనలు 73:26
374 నా ఆశ్రయ దుర్గమైన నా శైలమా యెషయ 17:10
375 నేను నిత్యము జొచ్చునట్లు నా ఆశ్రయ దుర్గమా కీర్తనలు 71:3
376 నా విమోచకుడా  కీర్తనలు 19:14
377 నాకు సహాయకుడా హెబ్రి 13:6
378 నేను నమ్ముకొనిన వాడా కీర్తనలు 39:7
379 నాకు భర్తయైన వాడా యెషయ 54:5
380 నన్ను సృష్టించిన వాడా యెషయ 54:5
381 నా స్నేహితుడా పరమగీతం 5:16
382 అతి మనోహరుడవు నా సుందరుడవు పరమగీతం 1:16
383 ఆయనే నీకు కీర్తినీయుడు ద్వితియో 10:21
384 నా రక్షణయునై యున్నవాడా కీర్తనలు 27:1
385 ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గమా కీర్తనలు 140:7
386 యెహోవాయే నా బలము నా గానము నిర్గమ 15:2
387 యెహోవా నా ప్రాణ దుర్గమా కీర్తనలు 27:1
388 నా వెలుగైనా వాడా కీర్తనలు 27:1
389 నా పరిశుద్ధ దేవా హబక్కుకు 1:12
390 మరుగైన చోటు వలె నున్న యెహోవా యెషయ 32:2
391 నాకు అతిశయాస్పధముగా నున్న యెహోవా కీర్తనలు 3:3
392 ఆయన నాకు కృపా నిధి యగు దేవా కీర్తనలు 144:2
393 నా మరుగు చోటు నా కేడెము నీవే  కీర్తనలు 119:114
394 యెహోవా నా స్వాస్త్య భాగము నా పానీయాభాగము కీర్తనలు 16:5
395 నీవే నా భాగమును కాపాడువాడా కీర్తనలు 16:5
396 సజీవులున్న భూమి మీద నా స్వస్త్య భాగము నీవే దేవా కీర్తనలు 142:5
397 చిన్నప్పటి నుండి నీవే నాకు చెలికాడివి ఐనా వాడా యుర్మియా 3:4
398 నా యజమానుడా మత్తయి 25:23
399 నా ప్రియుని దానను అతడు నా వాడు పరమగీతం 6:3
400 మమ్మును గూర్చి చింతించు వాడా I పేతురు 5:7

 

 


Previous 201 – 300


Next 401 – 500

Scroll to Top