jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  501 – 600

 

501 దేవ దూత అయిన వాడా నిర్గమ 14:19
502 నిబందనా దూత అయిన వాడా మలాకి 3:1
503 యెహోవా వలన ఏర్పరుచుకొనిన సేవకుడా  మత్తయి 12:18
504 యెహోవా సేనాధిపతి మీకు  యెహోషువా 5:14
505 మా సేనాధిపతి మీకు  II  దినవృత్తాంత 13:12
506 మా పక్షమునున్న దేవా II  దినవృత్తాంత 13:13
507 నరూలకు మధ్యవర్తియైన దేవా I తిమోతి 2:5
508 నా సహోదరుడా మీకు మార్కు 3:35
509 మా అరుణోదయమైన దేవా లుకా 1:79
510 మాకు పరిశుద్ధ స్థలముగాయున్న దేవా యెషయ 8:13
511 మహిమకు స్తోత్రమునకు పాత్రుడా ప్రకటన 5:12
512 భూషణ కిరీటముగా యున్నదేవా  యెషయ 28:5
513 సౌందర్యము గల మకుటముగా యున్న దేవా యెషయ 28:6
514 శిశువును, కుమారుడు నైనా దేవా  యెషయ 9:6
515 దయాదాక్షిణ్య పూర్ణుడా మీకు  కీర్తనలు 111:4
516 బహు వివేచనా శక్తి గలవాడా  యోబు 36:5
517 ఆన్యులచేత ఇష్టబడిన (ఆపేక్షించబడిన) వాడా  హగ్గయి 2:7
518 అన్యజనులందరికి స్వాస్త్యముగా యున్న దేవా  కీర్తనలు 82:8
519 అన్యజనులకు స్వస్త్యమునిచ్చిన దేవా ద్వితియో 32:8
520 సమస్తమునకు వారసునిగా యున్న దేవా హెబ్రి 1:2
521 తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు దేవా హెబ్రి 1:3
522 గద్ధ రెక్కలతో మోసినట్లు మోయు దేవా నిర్గమ 19:4
523 కనుపాప వలె కాపాడుచున్న దేవా కీర్తనలు 17:9
524 నీ కుడిచేయి చేత నన్ను పట్టుకొనుచున్న దేవా కీర్తనలు 139:10
525 కుడి పక్కన నీడగా యున్నదేవా కీర్తనలు 121:5
526 శ్రీమంతుడును, అధ్వితీయుడునగు సర్వాధిపతియగు దేవా I తిమోతి 6:15
527 అమరత్వము గల వాడైయున్న దేవా I తిమోతి 6:16
528 ఎవడును చూడలేని దేవా హెబ్రి 1:3
529 మహిమా తేజస్సుగల దేవా II కొరంధి 15:45
530 కడపటి ఆదాము దేవా  యోహాను 15:1
531 నిజమైన ద్రాక్ష వల్లివైయున్న దేవా యోహాను 15:1
532 ద్రాక్షతోట వ్యవసాయకూడా  యోహాను 15:1
533 మంచి విత్తనం విత్తువాడా మత్తయి 13:37
534 ఫలించునట్లు తీగలను శుద్ధి చేయు వాడా  యోహాను 15:2
535 విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన దేవా హెబ్రి 12:1
536 ఆటంకములను తొలగింపచేయు దేవా మీకా 2:13
537 మా పక్షమున యుద్ధము చేయు దేవా నిర్గమ 14:14
538 దహించు అగ్నియైయున్న దేవా హెబ్రి 12:29
539 కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడవైయున్న దేవా మలాకి 3:2
540 భయంకరమైన మహాదేవా ద్వితియో 7:21
541 నరుల యడల ఆయన జరిగించు కార్యములకు ఆయన భీకరుడవైయున్న దేవా కీర్తనలు 66:5
542 సహాయకరమైన కేడమై యున్న దేవా ద్వితియో 33:29
543 ఔన్నత్యము కలిగించు ఖడ్గమా   ద్వితియో 33:30
544 పరలోకమన్నాయైయున్న దేవా యోహాను 6:32
545 కుమ్మరి వాడా మీకు యుర్మియా 18:6
546 పక్షపాతములేనివాడా  రోమా 2:11
547 బహుస్థిరమైన పునాదియైన మూలరాయిగా యున్న దేవా మీకు యెషయ 28:16
548 పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయినై యున్న దేవా యెషయ 28:16
549 ఆనందతైలముతో అభిషేకింపబడిన దేవా హెబ్రి 1:3
550 దీర్ఘ ఆయుష్యుగల దేవా  దానియేలు 7:9
551 ధీర్ఘశాంతుడైన దేవా మీకు  నహూము 1:2
552 దేవునితత్వము యొక్క మూర్తిమంతమైయున్న దేవా హెబ్రి 1:3
553 నిష్కళంకమైన వాడా మీకు హబక్కుకు  1:13
554 సంఘమునకు శిరస్సు నైయున్న దేవా కొలస్సి 1:18
555 సంఘమును పోషించి సంరక్షించు వాడా ఎఫెసి 5:29
556 యూదా గోత్రపు సింహము మీకు  ప్రకటన 5:5
557 యుద్ధ శూరుడవైన దేవా నిర్గమ 15:3
558 మా కొరకు యుద్ధము చేసే యెహోవా నిర్గమ 14:14
559 అధిక బాల సంపన్నుడు మీకు యోబు 9:4
560 సాతాను తలను చితుక కొట్టిన దేవా  ఆది 3:15
561 జయము పొందిన క్రీస్తు మీకు  యోహాను 16:33
562 మిగుల అతిశయించి జయించిన దేవా నిర్గమ 15:1
563 క్రీస్తునందు విజయోత్సవముతో మమ్మునడిపించు దేవా  II కొరంధి 2:14
564 దేవతలందరికంటే పైన మహత్యము గల మహారజా మీకు కీర్తనలు 95:3
565 సమస్త దేవతల కంటే గొప్పవాడైన దేవా నిర్గమ 18:11
566 సమస్త దేవతలకు పైన నీవు అత్యాదికమైన ఔన్నత్యము పొందిన దేవా మీకు కీర్తనలు 97:9
567 సమస్త దేవతల కంటే పూజ్యనీయుడా కీర్తనలు 96:4
568 సమస్త దేవతల కంటే గొప్పవాడైన దేవా కీర్తనలు 135:5
569 అధిక స్తోత్రములు నొందతగిన వాడా కీర్తనలు 145:3
570 ఐశ్వర్యవంతుడవైయున్న దేవా రోమా 10:12
571 భాగ్యము సంపాధించుకొనుటకు సామర్ధ్యమును కలుగ చేయువాడా ద్వితీయో 8:18
572 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన వచ్చుచున్నవి దేవా మీకు I దినవృత్తాంత 29:1
573 ఖైదులోనుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు మీకు కీర్తనలు 69:33
574 చెరసాలలో వున్న వారి మూల్గులను వినువాడా కీర్తనలు 102:20
575 బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింపచేయు దేవా కీర్తనలు 68:6
576 చావునకు విధింపబడిన వారిని విడిపించు దేవా కీర్తనలు 102:20
577 యెహోవా పడిపోవు వారిని ఉద్దరించు వాడా కీర్తనలు 145:14
578 క్రుంగిపోయిన వారీనందరిని లేవనెత్తువాడా కీర్తనలు 145:14
579 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను కట్టు వాడా కీర్తనలు 147:3
580 ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీదనుండి బీదలను పైకెత్తు వాడా కీర్తనలు 113:8
581 నలిగిన వారికి మహా దుర్గమైన వాడా కీర్తనలు 9:9
582 బాధపడు వారి కోరిక వినువాడా కీర్తనలు 10:17
583 దీనుల మొరను వినువాడా యోబు 34:27
584 దరిద్రులకు న్యాయము తీర్చువాడా కీర్తనలు 140:12
585 బలముగాల వారి చేతిలో నుంచి దీనులను విడిపించువాడా కీర్తనలు 35:10
586 దోచుకొను వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడా కీర్తనలు 35:10
587 బీదలను కటాక్షించువాడు దన్యుడు , ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమిమీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు , రోగశయ్య మీద యెహోవా వానిని స్వస్థపరచుచున్నందుకు దేవా మీకు కీర్తనలు 41:1-3
588 శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్టులను విరోధివై వారిని అణచివేయువాడా కీర్తనలు 18:27
589 యెహోవా నీతిక్రియలను జరిపించుచు భాదింపబడు వారికందరికి న్యాయము తీర్చువాడా (దేవా) కీర్తనలు 103:6
590 విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేనివారికి సహాయము చేయువాడా II  దినవృత్తాంత 14:11
591 దరిద్రుల నిట్టూర్పులను బట్టి వారికి రక్షన కలుగచేయువాడా కీర్తనలు 12:5
592 బీదలకన్నా ధనముగల వారిని ఎక్కువగా చూడని వాడా యోబు 34:19
593 భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉన్నందుకు యెషయ 25:4
594 దరిద్రులకు కలిగిన శ్రమలో శరణ్యముగా ఉన్నందుకు యెషయ 25:4
595 గాలివాన తగులకుండా ఆశ్రయముగా ఉన్నందుకు యెషయ 25:5
596 వెట్టకలగకుండా నీడగా ఉన్నందుకు యెషయ 25:6
597 దరిద్రుల మొరను ఆలకించువాడా  కీర్తనలు 69:33
598 దరిద్రుల భాదను పోగొట్టి వారిని లేవనెత్తు వాడా కీర్తనలు 107:41
599 దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును విడిపించువాడా యిర్మియ 20:13
600 దరిద్రుల వంశమును మందవలె వృద్ధి చేయువాడా కీర్తనలు 107:41


Previous 401 – 500


Next 601 – 700

Scroll to Top