jesus miracle

“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6

Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.

1000 Praises  701 – 800

 

701ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివే దేవా కీర్తనలు 18:43
702వాక్కలహము మాన్పి నన్ను కాపాడుచున్న దేవాకీర్తనలు 31:20
703నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవాకీర్తనలు 18:47
704పగ తీర్చుట నా పని నేనే ప్రతి ఫలము నిత్తునురోమా 12:19
705నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించిన దేవా మీకుకీర్తనలు 54:5
706తన్ను ద్వేషించు వాణి విషయములో ఆలస్యము చేయక బహిరంగముగా వారికి దండ విధించుచున్న దేవాద్వితీయో 7:10
707నా కొరకు పొంచియున్న సంభవించిన దానిని నాకు చూపిన దేవాకీర్తనలు 59:10
708నాకు కీడు చేయచూచువారు సిగ్గుపడియున్నారు దేవాకీర్తనలు 71:24
709నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగ జేసిన దేవాకీర్తనలు 119:98
710నన్ను చేర్చుకొనుటకు లెక్కకు మించిన సంఖ్యను బలమునకు ఎక్కువైన వారిని వెళ్లగొట్టిన దేవాద్వితీయో 7:1
711బలము గల గొప్ప జనమును మా యెదుట నుండి కొట్టి వేసియున్న దేవాయెహోషువ 23:9
712నీవు నాకు నమ్మిక పుట్టించిన దేవాకీర్తనలు 22:9
713పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచు శాంతకరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్న దేవాకీర్తనలు 23:3
714నా ప్రాణమునకు సేద తీర్చుచున్న దేవాకీర్తనలు 23:3
715నీతి మార్గములలో నన్ను నడిపించుచున్న దేవాకీర్తనలు 23:3
716గాఢాంధకార లోయలో నీవు నాకు తోడైయున్న దేవాకీర్తనలు 23:4
717కారు చీకటిని ఉదయముగా మార్చు దేవాఆమోసు 5:8
718మరణాంధకారమును వెలుగులోనికి రప్పించుచున్న దేవాయోబు 12:23
719నీ దుడ్డు కర్రయు నీ దండకమును నన్ను ఆదరించుచున్నందుకు దేవా మీకుకీర్తనలు 23:4
720నా శత్రువుల యెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివే నూనెలో నా తల అంటి యున్నందుకుకీర్తనలు 23:5
721నా గిన్నె నిండి పొర్లుచున్నదికీర్తనలు 23:5
722నేను బ్రతుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చుచున్నందులకై మీకుకీర్తనలు 23:6
723నా కన్నుల యెదుట నున్న నీ కృపాకైకీర్తనలు 26:3
724నాకు సహాయము కలుగు చూన్నందుకుకీర్తనలు 28:7
725నా కాలగతులు నీవశమై యున్నందుకుకీర్తనలు 31:15
726ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచుచున్న దేవాకీర్తనలు 27:5
727మనుష్యుల కాపటోపాయములు వారినంటకుండ నీ సన్నిధి చాటున వారిని దాచుచున్న దేవాకీర్తనలు 31:20
728నన్ను తప్పించు వాడా మీకుకీర్తనలు 144:2
729నీవు నన్ను స్వస్థపరచినందుకైకీర్తనలు 30:2
730నన్ను నీవు బ్రతికించినందుకైకీర్తనలు 30:3
731నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయుచున్నందుకై మీకుకీర్తనలు 27:10
732నా హృదయమును నిబ్బరముగా నుంచు వాడాకీర్తనలు 27:14
733మనుష్యుల యొక్క దుష్టతలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకు మీకు****
734నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడితిరే కీర్తనలు 30:1
735జిగత గల దొంగ ఊబిలో నుండియు నన్ను పైకెత్తి నందులకైకీర్తనలు 40:2
736మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించు వాడాకీర్తనలు 9:14
737క్షామ కాలమున మరణము నుండి నన్ను తప్పించినందుకైయోబు 5:2
738నా ప్రాణమును పాతాళమునుండి లేవదీసినందులకై కీర్తనలు 30:3
739పాతాలపు అగాధమునుండి నా ప్రాణము తప్పించి నందులకైకీర్తనలు 86:13
740నా ప్రాణమును మరణమునుండి తప్పించినందులకైకీర్తనలు 116:8
741నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను దైర్యపరచినందులకైకీర్తనలు 138:3
742నా ప్రాణము విషయమై వ్యాజములను వాదించితివేవిలాప 3:58
743వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడుకీర్తనలు 55:18
744సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవాI రాజులు 1:29
745జీవమును అనుగ్రహించి సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివియోబు 10:12
746నీ సంరక్షణ చేత నా ప్రాణమును కాపాడుచున్నావు****
747నీ సంరక్షణ చేత నా శరీరమును కాపాడుచున్నావు****
748నా అతిక్రమములకు పరిహారము నొందిన వాడాకీర్తనలు 32:1
749నా పాపములు మూయబడినందుకుకీర్తనలు 32:1
750నా పాపములకు ప్రాయశ్చిత్తము నొందితివేకీర్తనలు 32:1
751నీవు నా పాప దోషమును పరిహరించియున్నావుకీర్తనలు 32:5
752నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నియు నీవే పారవేసితివి దేవాయెషయ 38:17
753నా దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించితివిజకర్య 3:4
754నా దోషములన్నింటిని క్షమించిన వాడాకీర్తనలు 103:3
755నా ప్రాణమును విమోచించియున్నానుకీర్తనలు 103:4
756కరుణాకటాక్షములను నాకు కిరీటముగా ఉంచియున్నావుకీర్తనలు 103:4
757కొత్త తైలముతో నన్ను అంటితివికీర్తనలు 92:10
758మేలుతో నీవు నా హృదయమును తృప్తి పరచుచున్నావుకీర్తనలు 103:5
759నా నోట కొత్త గీతమును ఉంచితివికీర్తనలు 40:3
760విమోచన గానములతో నన్ను ఆవరించెదవుకీర్తనలు 32:7
761నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావుకీర్తనలు 30:11
762నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేసియున్నావుకీర్తనలు 30:11
763స్నేహ బంధములతో(నన్ను) బంధించి ఆకర్షించితివిహోషేయ 11:4
764ప్రభువు నన్ను తలంచుకొనుచున్నానుకీర్తనలు 40:17
765నన్ను చేర్చుకున్న దేవాకీర్తనలు 49:15
766నన్ను ఆదుకొనుచున్న దేవాకీర్తనలు 55:22
767నన్ను పుట్టించినది మొదలు కొని నేటివరకు నన్ను ఆదరించి పోషించుచున్న దేవాఆది 48:15
768దేవుడు నా పక్షముననున్నాడుకీర్తనలు 56:9
769పరాక్రమముగల శూరినివలే యెహోవా నాకు తోడై ఉన్నాడుయిర్మియా 20:11
770శూరులలో యెహోవా నాకు సహాయము చేయుచున్నందుకున్యాయ 5:13
771నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించిన దేవాకీర్తనలు 34:4
772నా హృదయవాంఛలను తీర్చుచున్న దేవాకీర్తనలు 37:4
773నీ యెడమ చేయి నా తల క్రింద యున్నది నీ కుడి చేత నన్ను కౌగిలించుకున్నావుపరమ 2:6
774నీ కుడి చేయి నీతితో నిండి యున్నదికీర్తనలు 48:10
775నన్ను నీతి మంతునిగా చేసితివియెషయ 50:8
776నా నీతిని వెలుగు వలె, మధ్యాహ్నము వలె నీ నిర్ధోషిత్వమును వాళ్ళది పరచునుకీర్తనలు 37:6
777నా మొక్కుబడులను అంగీకరించినందులకైకీర్తనలు 61:5
778నా ప్రార్ధన త్రోసి వేయ లేదు తన కృపను తొలగింప లేదుకీర్తనలు 66:20
779కృపతో నన్ను కలుసు కొనిన దేవాకీర్తనలు 59:10
780నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవాకీర్తనలు 139:13
781నాకు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవికీర్తనలు 139:14
782నాకు కలిగిన యెముకలు నీకు మరుగైయుండలేదుకీర్తనలు 139:15
783నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెనుకీర్తనలు 139:16
784గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైయుంటివి కీర్తనలు 71:6
785తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవేకీర్తనలు 71:6
786తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరచితివిగలతి 1:15
787బాల్యము నుండి నీవు నాకు భోధించుచు వచ్చితివికీర్తనలు 71:17
788ప్రయోజనకరములైనవి నాకు భోధించుచు వచ్చిన దేవాయెషయ 48:17
789నేను నడవ వలసిన త్రోవన నన్ను నడిపించితివియెషయ 48:17
790యెహోవా నా నిరీక్షణాస్పదము నీవేకీర్తనలు 71:5
791నా సంచారములను లెక్కించియున్నావు కీర్తనలు 56:8
792నా గొప్పతనమును వృద్ధి చేయుచు నాతట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుచున్నావుకీర్తనలు 71:21
793ఉదయమున నాకు విను బుద్ది పుట్టించుచున్నావుయెషయ 50:4
794నాకు ఆధిక్యము కలుగజేయు వాడాI కొరంధి 4:7
795నీ ఆలోచన చేత నన్ను నడిపించేడవు తరువాత మహిమాలో నీవు నన్ను చేర్చుకొందువుకీర్తనలు 73:24
796నా పాదము తొట్రిల్లనియ్యడుకీర్తనలు 121:3
797నన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడుకీర్తనలు 121:3
798పగలు ఎండ దెబ్బ అయిను రాత్రి వెన్నెల దెబ్బ అయిను నాకు తగలదుకీర్తనలు 121:6
799ఏ అపాయమును కలుగ కుండా యెహోవా నన్ను కాపాడు వాడుకీర్తనలు 121:7
800యెహోవా నా ప్రాణమును కాపాడునుకీర్తనలు 121:7
Scroll to Top