“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 101 – 200
101 | నాకు పేరు పెట్టి పిలిచినా దేవా | యెషయ 45:4 |
102 | లేనివాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవా | రోమా 4:17 |
103 | అభద్ధం ఆడజాలని దేవా | హెబ్రి 6:18 |
104 | నీవు నిన్ను మరుగు పరచుకొను దేవా | యెషయ 45:15 |
105 | మాకు వెలుగు అను గ్రహించు దేవా | కీర్తనలు 118:27 |
106 | మనకు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించు దేవా | కీర్తనలు 50:2 |
107 | తన పరిశుద్ధత తోడని సెలవిచ్చిన దేవా | కీర్తనలు 60:6 |
108 | నిరంతరమును తరము లన్నిటిని రాజ్యము నేలు దేవా | కీర్తనలు 146:10 |
109 | ఇశ్రాయేలియుల యెడల శుద్ధ హృదయుల యెడల దయాలుడవైన దేవా | కీర్తనలు 73:1 |
110 | సమీపమునకును, దూరమునకు నుండు దేవా | యుర్మియా 23:23 |
111 | పురాతన కాలము మొదలు కొని ఆసీనుదవైన దేవా | కీర్తనలు 55:19 |
112 | ప్రభువులకు ప్రభువా | ప్రకటన 17:14 |
113 | ప్రభువైన యెహోవా | నిర్గమ 23:17 |
114 | సైన్యములకు, అధిపతియైన యెహోవా | కీర్తనలు 46:7 |
115 | సిలోహు ( సమాధాన కర్తయగు ప్రభువా) | ఆది 49:10 |
116 | రాజులకు ప్రభువా | దానియేలు 2:4 |
117 | ఆలోచన కర్తయగు ప్రభువా | యెషయ 9:6 |
118 | మమ్ము స్వస్థ పరచు దేవా | నిర్గమ 15:26 |
119 | యెహోవా మహోన్నతుడా | కీర్తనలు 47:2 |
120 | యెహోవావైన పరిశుద్ధ దేవా | యెషయ 43:15 |
121 | యెహోవా పరిశుద్ధపరచు దేవా | లేవి 20:8 |
122 | న్యాయము తీర్చు యెహోవా | జఫన్యా 3:5 |
123 | మనకు నీతియగు యెహోవా | జఫన్యా 3:5 |
124 | నిత్యము వెలుగుగా నుండు యెహోవా | యెషయ 60:19 |
125 | నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను | యుర్మియా 32:27 |
126 | హెబ్రీయుల దేవుడగు యెహోవా | నిర్గమ 9:4 |
127 | సహాయము చేయు వాడవైన యెహోవా | యెషయ 44:2 |
128 | నన్ను విమర్శించు ప్రభువా | I కొరంధి 4:4 |
129 | మీకు ముందు నడుచుచున్న మీ దేవుడైన యెహోవా | ద్వితియో 1:30 |
130 | ప్రభువే ఆత్మ, మీకు | II కొరంధి 3:17 |
131 | మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసు క్రీస్తు | I కొరంధి 8:6 |
132 | యెహోవా గొప్పవాడు బహు కీర్తినీయుడైవున్నాడు | కీర్తనలు 48:1 |
133 | యెహోవా దయాలుడు | కీర్తనలు 135:3 |
134 | మార్పులేని వాడవైన యెహోవా | మలాకి 3:6 |
135 | యదార్ధ వంతుడైన యెహోవా | కీర్తనలు 92:14 |
136 | యెహోవా సత్య దేవా | కీర్తనలు 31:5 |
137 | బలాడ్యువైన యెహోవా | కీర్తనలు 89:8 |
138 | పరలోకపు దేవుడైన యెహోవా | ఆది 24:7 |
139 | ఆకాశమునకు భుమికి ప్రభువా | లూకా 10:21 |
140 | సర్వలోకనాథుదగు యెహోవా | జకర్యా 4:14 |
141 | మృతులకు సజీవులకు ప్రభువా | రోమా 14:9 |
142 | ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు – ఆయన రాజ్యము తరతరములకు ఉన్నందుకు | దానియేలు 4:34 |
143 | రాజువైన యెహోవా | కీర్తనలు 98:6 |
144 | రాజులకు రాజువు ఐన యెహోవా | ప్రకటన 15:3 |
145 | మహిమ గల రాజ | కీర్తనలు 24:7 |
146 | సర్వభూమికి రాజా | కీర్తనలు 47:2 |
147 | మహా రాజా | కీర్తనలు 48:2 |
148 | యుగములకు రాజా | ప్రకటన 15:3 |
149 | షాలేము రాజా | హెబ్రి 7:2 |
150 | నీతికి రాజా | హెబ్రి 7:2 |
151 | సాత్వికుడైన రాజు | మత్తయి 21:5 |
152 | సకల యుగాములకు రాజా | I తిమోతి 1:17 |
153 | అక్షయుడవైన రాజా | తిమోతి 1:17 |
154 | అద్రుశ్యుడవైన రాజా | I తిమోతి 1:17 |
155 | యూదుల రాజా | మత్తయి 27:11 |
156 | ఇశ్రాయేలియుల రాజా | యోహాను 41:21 |
157 | యాకోబు రాజా | యెషయ 41:21 |
158 | యెఘారునులో రాజా | ద్వితియో 33:5 |
159 | పరిశుద్ధ పర్వతము అయిన సీయోను మీద ఆసీనుడైన రాజా | కీర్తనలు 2:6 |
160 | జయ ధ్వనిగల రాజా | సంఖ్యా 23:22 |
161 | రాజులకు ప్రభువా | దానియేలు 2:47 |
162 | రాజులకు విజయము దయచేయు వాడా | కీర్తనలు 144:10 |
163 | భూపతులకు అధిపతియైన వాడా | ప్రకటన 1:5 |
164 | అధిపతులకు అధిపతియైన వాడా | దానియేలు 8:25 |
165 | దేవుడు సర్వభూమికి రాజైయున్నాడు | కీర్తనలు 47:7 |
166 | భూరాజులకు ఆయన భీకరుడు | కీర్తనలు 76:12 |
167 | సమాధనపు రాజా | హెబ్రి 7:2 |
168 | సమాధనమునకు కారకుడైన వాడా | మీకా 5:5 |
169 | సమాధాన కర్తయగు దేవా | యెషయ 9:6 |
170 | అధికారుల పొగరును అణుచు వాడా | కీర్తనలు 76:12 |
171 | న్యాయాదిపతులను మాయా స్వరుపులుగా చేయువాడా | యెషయ 40:23 |
172 | యెహోవా నిరంతరము రాజైవున్నాడు | కీర్తనలు 10:16 |
173 | నా రాజా | కీర్తనలు 84:3 |
174 | పరలోకపు రాజా | దానియేలు 4:37 |
175 | సముద్రము నుండి సముద్రము వరకు యుప్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు ఆయన ఎలును అందుకొరకు | జకర్యా 9:10 |
176 | ఆయన రాజ్యము అంతము లేనందుకు | లూకా 1:33 |
177 | పరిశుద్ధుడు , పరిశుద్ధుడా | ప్రకటన 4:8 |
178 | అతి పరిశుద్ధమైన వాడా | దానియేలు 9:24 |
179 | ఇశ్రాయేలు పరిశుద్ధుడా | యెషయ 43:3 |
180 | దేవుని పరిశుద్ధుడా | లూకా 4:343 |
181 | నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామమునకు | అ. కార్యము 4:30 |
182 | పరిశుద్ధుడు నిత్య నివాసియైన వాడా | యెషయ 57:15 |
183 | యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను | లేవి 19:2 |
184 | నేను మీ మధ్య పరిశుద్ద దేవుడను | హోషేయ 11:9 |
185 | పరిశుద్ధను బట్టి మహానీయుడవు | నిర్గమ 15:11 |
186 | సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు | యెషయ 6:3 |
187 | యెహోవా అను నామమునకు | నిర్గమ 6:3 |
188 | యెహోవా యీరే | ఆది 22:14 |
189 | యెహోవా షాలేము | న్యాయ 6:24 |
190 | యెహోవా షమ్మా | యేహెజ్కేలు 48:35 |
191 | యెహోవా నిస్సి | నిర్గమ 17:15 |
192 | యెహోవా ఈలియాన్ | కీర్తనలు 7:17 |
193 | యెహోవా రోహి | కీర్తనలు 23:1 |
194 | యెహోవా సిటికేను | యుర్మియా 23:6 |
195 | యెహోవా సబయోతు | యెహోషువా 5:14 |
196 | యెహోవా మెక్కాదీస్ | లేవి 20:8 |
197 | యెహోవా రెబేకా | నిర్గమ 15:26 |
198 | యెహోవా ఒసేను | కీర్తనలు 95:6 |
199 | యెహోవా ఎలోహేను | కీర్తనలు 99:5 |
200 | యెహోవా ఏలోగా | నిర్గమ 20:2 |