“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 201 – 300
| 201 | యెహొవా ఎలోహే ( యెహొవా నా యొక్క దేవుడు) | జకర్యా 14:5 |
| 202 | ఎలోహిమ్ (అన్ని స్థలములలో వ్యాపించు వాడు ) | ఆది 1:1 |
| 203 | ఎలిషా డామ్ (సర్వ శక్తి గల దేవుడు ) | ఆది 17:1 |
| 204 | యేసు అను పేరునకు | మత్తయి 1:21 |
| 205 | యిమ్మానుయేలను పేరునకు | మత్తయి 1:23 |
| 206 | దేవుని వాక్యము అను నామమునకు | ప్రకటన 19:13 |
| 207 | ఆయన నామము ఘనమైనది | యెషయ 12:4 |
| 208 | ఆయన నామము కీర్తిన్చుడి అది మనోహరమైనది | కీర్తనలు 135:3 |
| 209 | నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము | పరమ 1:3 |
| 210 | ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది | కీర్తనలు 111:9 |
| 211 | నీవు మహత్యము గలవాడవు నీ శౌర్యమును బట్టి నీ నామనము ఘనమైనదాయెను | యుర్మియా 10:6 |
| 212 | మహిమతో నిండి యుండిన నీ నామమునకు | కీర్తనలు 72:19 |
| 213 | తన ఘనమైన నామమునకు | I సముయేలు 12:22 |
| 214 | ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను | ఫిలిప్పి 2:11 |
| 215 | సకలాశిర్వచనస్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింప బడును గాక | నెహమ్య 9:5 |
| 216 | నీవు (నామము) సమీపముగా ఉన్నందుకు | కీర్తనలు 75:1 |
| 217 | యహోవా నామము బలమైన దుర్గము | సామెతలు 18:10 |
| 218 | పరిశుద్ధ ఆత్మదేవా | అ. కార్యము 1:8 |
| 219 | సత్య స్వరూపియగు ఆత్మదేవా | యోహాను 14:1 |
| 220 | కరుణ నొందించు ఆత్మదేవా | జకర్యా 12:10 |
| 221 | మహిమా స్వరూపియైన ఆత్మదేవా | I పేతురు 1:11 |
| 222 | జీవమునిచ్చు ఆత్మ దేవా | రోమా 8:2 |
| 223 | తండ్రి యొక్క ఆత్మ దేవా | మత్తయి 10:20 |
| 224 | క్రీస్తు యొక్క ఆత్మదేవా | I పేతురు 1:11 |
| 225 | జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ దేవా | యెషయ 11:2 |
| 226 | బలములకు ఆధారమగు ఆత్మదేవా | యెషయ 11:2 |
| 227 | జీవింపచేయు ఆత్మదేవా | I కొరంధి 15:45 |
| 228 | మమ్మును ఓదార్చువాడవైన ఆత్మదేవా | కీర్తనలు 51:12 |
| 229 | జ్ఞానము గల ఆత్మదేవా | యెషయ 11:2 |
| 230 | ప్రభువు యొక్క ఆత్మదేవా | II కొరంధి 3:17 |
| 231 | ప్రభువగు యెహోవా ఆత్మదేవా | యెషయ 61:1 |
| 232 | నిత్యుడగు ఆత్మదేవా | హెబ్రి 9:14 |
| 233 | సర్వోన్నతుని శక్తియైన ఆత్మదేవా | లుకా 1:35 |
| 234 | పరిశుద్ధమైన ఆత్మదేవా | రోమా 1:5 |
| 235 | కుమారుని ఆత్మదేవా | గలతీ 4:6 |
| 236 | దత్తాపుత్రాత్మ అనుదేవా | రోమా 8:15 |
| 237 | దయగల ఆత్మదేవా | కీర్తనలు 143:10 |
| 238 | ఆధరణ కర్తయగు దేవా | యోహాను 15:26 |
| 239 | విజ్ఞాపన చేయు ఆత్మదేవా | జకర్యా 12:10 |
| 240 | ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సర పడునంతగా ఆపెక్షించునా అను లేకనము నెరవేరినందుకు | యాకోబు 4:5 |
| 241 | ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షముగా విజ్ఞాపన చేయు ఆత్మదేవా | రోమా 8:26 |
| 242 | మన బలహీనతను చూచి సహాయము చేయు ఆత్మదేవా | రోమా 8:26 |
| 243 | జలముల మీద అల్లాడుచుండు ఆత్మదేవా | ఆది 1:2 |
| 244 | ఆలోచనలకు ఆధారమగు ఆత్మ దేవా | యెషయ 11:2 |
| 245 | ప్రవచన ఆత్మ యగు దేవా | ప్రకటన 19:10 |
| 246 | స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ఆత్మదేవా | కీర్తనలు 51:10 |
| 247 | తీర్పు తీర్చు ఆత్మదేవా | యెషయ 4:4 |
| 248 | దహించు ఆత్మదేవా | యెషయ 4:4 |
| 249 | యెహోవా పుట్టించుగాలికి కొట్టుకొనుపోవుప్రవాహ జలముల వాలే ఆయన వచ్చును ప్రవాహము వాలే శత్రువు వచ్చునప్పుడు వానికి విరోధముగా ద్వజమెత్తు ఆత్మ దేవా | యెషయ 59:19 |
| 250 | అల్పాయు, ఒమెగాయు నేనే | ప్రకటన 1:8 |
| 251 | ఆదియు, అంతము నేనే | ప్రకటన 1:8 |
| 252 | సృష్టికి, ఆదియునైన వాడా | ప్రకటన 3:14 |
| 253 | మొదటివాడను, కడపటి వాడునై ఉన్నవాడా | ప్రకటన 2:8 |
| 254 | నేను మొదటివాడను , కడపటి వారితోను వుండువాడను | యెషయ 41:4 |
| 255 | వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా | ప్రకటన 11:17 |
| 256 | నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను | నిర్గమ 3:14 |
| 257 | రాబోవుచున్న దేవుడవైన ప్రభువా | ప్రకటన 11:17 |
| 258 | ప్రేమా స్వరూపీ | I యోహాను 4:8 |
| 259 | ఉన్నత స్థలములో నివసించువాడా | యెషయ 33:5 |
| 260 | ఆకాశ మనదలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడా | హెబ్రి 7:26 |
| 261 | దేవా శక్తి మంతుడ వై ఘనత వహించిన వాడా | యోబు 36:22 |
| 262 | ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరసై వున్నవాడా | కొలస్సి 2:10 |
| 263 | నీవు అందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించు కొని యున్నవాడా | I దినవృత్తాంత 29:11 |
| 264 | మహోన్నతుడా | కీర్తనలు 91:1 |
| 265 | ఆయన మహోన్నతమైన వాడు | కీర్తనలు 47:9 |
| 266 | ఆయన అధిక శక్తి గల వాడు | కీర్తనలు 147:5 |
| 267 | నీవు అతిసుందరుడవై యున్నావు | కీర్తనలు 45:2 |
| 268 | నీతిమంతుల మార్గము(త్రోవను ) సరాళము చేయువాడా | యెషయ 26:7 |
| 269 | నీతి సూర్యుడా | మలాకి 4:2 |
| 270 | న్యాయములను బట్టి తీర్పు తీర్చువాడా | కీర్తనలు 7:11 |
| 271 | ఆయన నీతిపరుడు యధార్ధవంతుడు | ద్వితియో 32:4 |
| 272 | నీతి ఫలములను వృద్ధి పొందిన్చువాడా | II కొరంధి 9:10 |
| 273 | నీతిని న్యాయమును ప్రేమించువాడా | కీర్తనలు 33:5 |
| 274 | న్యాయమైన సంగతులు యదార్ధమైన సంగతులను తెలియజేయువాడగు యెహోవా | యెషయ 45:19 |
| 275 | అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలు పరచును | జఫన్యా 3:5 |
| 276 | న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును | సామెతలు 2:8 |
| 277 | నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని ఉజ్జీవింప జేయును | యెషయ 61:11 |
| 278 | యెహోవా మన శాసన కర్త | యెషయ 33:22 |
| 279 | ఆయన తీర్పులు శోదింప నెంతో ఆసక్యములు | రోమా 11:33 |
| 280 | దేవుడు నమ్మదగినవాడు | II కొరంధి 1:9 |
| 281 | యహోవా వేల్పులలో నీవంటివాడెవ్వడు | నిర్గమ 15:11 |
| 282 | నిర్దోషియగు దేవా | హెబ్రి 7:26 |
| 283 | నిష్కల్మషుడైన దేవా | హెబ్రి 7:26 |
| 284 | నన్ను రక్షించు వాడా | కీర్తనలు 18:2 |
| 285 | నా కేడమైన దేవా | కీర్తనలు 18:2 |
| 286 | నా దుర్గము అయిన దేవా | కీర్తనలు 18:2 |
| 287 | నా ఉన్నత దుర్గమైన దేవా | కీర్తనలు 18:2 |
| 288 | ఆశ్రయదుర్గమైన దేవా | నహుము 1:7 |
| 289 | ఆశ్రయమును దుర్గామునునైన దేవా | కీర్తనలు 46:1 |
| 290 | నా రక్షణ శృంగము అయిన దేవా | కీర్తనలు 18:2 |
| 291 | రక్షణ కర్తవైన దేవా | హెబ్రి 2:10 |
| 292 | ఆత్మచుక్కాని | -*- |
| 293 | నా ప్రాణ ప్రియుడా | పరమ 3:1 |
| 294 | ఆత్మ పెండ్లి కుమారుడా | మత్తయి 9:15 |
| 295 | బద్దలైన కొండా (కొండాయే ) | -*- |
| 296 | లోయలో పుట్టు పద్మము | పరమ 2:1 |
| 297 | షారోను పొలములో పూయు పుష్పము | పరమ 2:1 |
| 298 | కర్పూరపు పూగుత్తులతో సమానుడా | పరమ 1:14 |
| 299 | గోపరసమంత సువాసనగల వాడా | పరమ 1:13 |
| 300 | అతడు అతికాంక్షణీయుడు | పరమ 1:13 |



