“Let everything that has breath praise the LORD. Praise the LORD.” (Psalm 150:6
Praise is indeed important in the Bible, and there are numerous verses that highlight its significance. Praise is a way to express gratitude, honour, and reverence to God. It acknowledges His greatness, faithfulness, and power.
1000 Praises 501 – 600
501 | దేవ దూత అయిన వాడా | నిర్గమ 14:19 |
502 | నిబందనా దూత అయిన వాడా | మలాకి 3:1 |
503 | యెహోవా వలన ఏర్పరుచుకొనిన సేవకుడా | మత్తయి 12:18 |
504 | యెహోవా సేనాధిపతి మీకు | యెహోషువా 5:14 |
505 | మా సేనాధిపతి మీకు | II దినవృత్తాంత 13:12 |
506 | మా పక్షమునున్న దేవా | II దినవృత్తాంత 13:13 |
507 | నరూలకు మధ్యవర్తియైన దేవా | I తిమోతి 2:5 |
508 | నా సహోదరుడా మీకు | మార్కు 3:35 |
509 | మా అరుణోదయమైన దేవా | లుకా 1:79 |
510 | మాకు పరిశుద్ధ స్థలముగాయున్న దేవా | యెషయ 8:13 |
511 | మహిమకు స్తోత్రమునకు పాత్రుడా | ప్రకటన 5:12 |
512 | భూషణ కిరీటముగా యున్నదేవా | యెషయ 28:5 |
513 | సౌందర్యము గల మకుటముగా యున్న దేవా | యెషయ 28:6 |
514 | శిశువును, కుమారుడు నైనా దేవా | యెషయ 9:6 |
515 | దయాదాక్షిణ్య పూర్ణుడా మీకు | కీర్తనలు 111:4 |
516 | బహు వివేచనా శక్తి గలవాడా | యోబు 36:5 |
517 | ఆన్యులచేత ఇష్టబడిన (ఆపేక్షించబడిన) వాడా | హగ్గయి 2:7 |
518 | అన్యజనులందరికి స్వాస్త్యముగా యున్న దేవా | కీర్తనలు 82:8 |
519 | అన్యజనులకు స్వస్త్యమునిచ్చిన దేవా | ద్వితియో 32:8 |
520 | సమస్తమునకు వారసునిగా యున్న దేవా | హెబ్రి 1:2 |
521 | తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు దేవా | హెబ్రి 1:3 |
522 | గద్ధ రెక్కలతో మోసినట్లు మోయు దేవా | నిర్గమ 19:4 |
523 | కనుపాప వలె కాపాడుచున్న దేవా | కీర్తనలు 17:9 |
524 | నీ కుడిచేయి చేత నన్ను పట్టుకొనుచున్న దేవా | కీర్తనలు 139:10 |
525 | కుడి పక్కన నీడగా యున్నదేవా | కీర్తనలు 121:5 |
526 | శ్రీమంతుడును, అధ్వితీయుడునగు సర్వాధిపతియగు దేవా | I తిమోతి 6:15 |
527 | అమరత్వము గల వాడైయున్న దేవా | I తిమోతి 6:16 |
528 | ఎవడును చూడలేని దేవా | హెబ్రి 1:3 |
529 | మహిమా తేజస్సుగల దేవా | II కొరంధి 15:45 |
530 | కడపటి ఆదాము దేవా | యోహాను 15:1 |
531 | నిజమైన ద్రాక్ష వల్లివైయున్న దేవా | యోహాను 15:1 |
532 | ద్రాక్షతోట వ్యవసాయకూడా | యోహాను 15:1 |
533 | మంచి విత్తనం విత్తువాడా | మత్తయి 13:37 |
534 | ఫలించునట్లు తీగలను శుద్ధి చేయు వాడా | యోహాను 15:2 |
535 | విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన దేవా | హెబ్రి 12:1 |
536 | ఆటంకములను తొలగింపచేయు దేవా | మీకా 2:13 |
537 | మా పక్షమున యుద్ధము చేయు దేవా | నిర్గమ 14:14 |
538 | దహించు అగ్నియైయున్న దేవా | హెబ్రి 12:29 |
539 | కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడవైయున్న దేవా | మలాకి 3:2 |
540 | భయంకరమైన మహాదేవా | ద్వితియో 7:21 |
541 | నరుల యడల ఆయన జరిగించు కార్యములకు ఆయన భీకరుడవైయున్న దేవా | కీర్తనలు 66:5 |
542 | సహాయకరమైన కేడమై యున్న దేవా | ద్వితియో 33:29 |
543 | ఔన్నత్యము కలిగించు ఖడ్గమా | ద్వితియో 33:30 |
544 | పరలోకమన్నాయైయున్న దేవా | యోహాను 6:32 |
545 | కుమ్మరి వాడా మీకు | యుర్మియా 18:6 |
546 | పక్షపాతములేనివాడా | రోమా 2:11 |
547 | బహుస్థిరమైన పునాదియైన మూలరాయిగా యున్న దేవా మీకు | యెషయ 28:16 |
548 | పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయినై యున్న దేవా | యెషయ 28:16 |
549 | ఆనందతైలముతో అభిషేకింపబడిన దేవా | హెబ్రి 1:3 |
550 | దీర్ఘ ఆయుష్యుగల దేవా | దానియేలు 7:9 |
551 | ధీర్ఘశాంతుడైన దేవా మీకు | నహూము 1:2 |
552 | దేవునితత్వము యొక్క మూర్తిమంతమైయున్న దేవా | హెబ్రి 1:3 |
553 | నిష్కళంకమైన వాడా మీకు | హబక్కుకు 1:13 |
554 | సంఘమునకు శిరస్సు నైయున్న దేవా | కొలస్సి 1:18 |
555 | సంఘమును పోషించి సంరక్షించు వాడా | ఎఫెసి 5:29 |
556 | యూదా గోత్రపు సింహము మీకు | ప్రకటన 5:5 |
557 | యుద్ధ శూరుడవైన దేవా | నిర్గమ 15:3 |
558 | మా కొరకు యుద్ధము చేసే యెహోవా | నిర్గమ 14:14 |
559 | అధిక బాల సంపన్నుడు మీకు | యోబు 9:4 |
560 | సాతాను తలను చితుక కొట్టిన దేవా | ఆది 3:15 |
561 | జయము పొందిన క్రీస్తు మీకు | యోహాను 16:33 |
562 | మిగుల అతిశయించి జయించిన దేవా | నిర్గమ 15:1 |
563 | క్రీస్తునందు విజయోత్సవముతో మమ్మునడిపించు దేవా | II కొరంధి 2:14 |
564 | దేవతలందరికంటే పైన మహత్యము గల మహారజా మీకు | కీర్తనలు 95:3 |
565 | సమస్త దేవతల కంటే గొప్పవాడైన దేవా | నిర్గమ 18:11 |
566 | సమస్త దేవతలకు పైన నీవు అత్యాదికమైన ఔన్నత్యము పొందిన దేవా మీకు | కీర్తనలు 97:9 |
567 | సమస్త దేవతల కంటే పూజ్యనీయుడా | కీర్తనలు 96:4 |
568 | సమస్త దేవతల కంటే గొప్పవాడైన దేవా | కీర్తనలు 135:5 |
569 | అధిక స్తోత్రములు నొందతగిన వాడా | కీర్తనలు 145:3 |
570 | ఐశ్వర్యవంతుడవైయున్న దేవా | రోమా 10:12 |
571 | భాగ్యము సంపాధించుకొనుటకు సామర్ధ్యమును కలుగ చేయువాడా | ద్వితీయో 8:18 |
572 | ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన వచ్చుచున్నవి దేవా మీకు | I దినవృత్తాంత 29:1 |
573 | ఖైదులోనుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు మీకు | కీర్తనలు 69:33 |
574 | చెరసాలలో వున్న వారి మూల్గులను వినువాడా | కీర్తనలు 102:20 |
575 | బంధింపబడిన వారిని విడిపించి వర్ధిల్లింపచేయు దేవా | కీర్తనలు 68:6 |
576 | చావునకు విధింపబడిన వారిని విడిపించు దేవా | కీర్తనలు 102:20 |
577 | యెహోవా పడిపోవు వారిని ఉద్దరించు వాడా | కీర్తనలు 145:14 |
578 | క్రుంగిపోయిన వారీనందరిని లేవనెత్తువాడా | కీర్తనలు 145:14 |
579 | గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి వారి గాయములను కట్టు వాడా | కీర్తనలు 147:3 |
580 | ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీదనుండి బీదలను పైకెత్తు వాడా | కీర్తనలు 113:8 |
581 | నలిగిన వారికి మహా దుర్గమైన వాడా | కీర్తనలు 9:9 |
582 | బాధపడు వారి కోరిక వినువాడా | కీర్తనలు 10:17 |
583 | దీనుల మొరను వినువాడా | యోబు 34:27 |
584 | దరిద్రులకు న్యాయము తీర్చువాడా | కీర్తనలు 140:12 |
585 | బలముగాల వారి చేతిలో నుంచి దీనులను విడిపించువాడా | కీర్తనలు 35:10 |
586 | దోచుకొను వారి చేతిలో నుండి దీనులను విడిపించువాడా | కీర్తనలు 35:10 |
587 | బీదలను కటాక్షించువాడు దన్యుడు , ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమిమీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు , రోగశయ్య మీద యెహోవా వానిని స్వస్థపరచుచున్నందుకు దేవా మీకు | కీర్తనలు 41:1-3 |
588 | శ్రమపడు వారిని నీవు రక్షించెదవు గర్విష్టులను విరోధివై వారిని అణచివేయువాడా | కీర్తనలు 18:27 |
589 | యెహోవా నీతిక్రియలను జరిపించుచు భాదింపబడు వారికందరికి న్యాయము తీర్చువాడా (దేవా) | కీర్తనలు 103:6 |
590 | విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేనివారికి సహాయము చేయువాడా | II దినవృత్తాంత 14:11 |
591 | దరిద్రుల నిట్టూర్పులను బట్టి వారికి రక్షన కలుగచేయువాడా | కీర్తనలు 12:5 |
592 | బీదలకన్నా ధనముగల వారిని ఎక్కువగా చూడని వాడా | యోబు 34:19 |
593 | భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉన్నందుకు | యెషయ 25:4 |
594 | దరిద్రులకు కలిగిన శ్రమలో శరణ్యముగా ఉన్నందుకు | యెషయ 25:4 |
595 | గాలివాన తగులకుండా ఆశ్రయముగా ఉన్నందుకు | యెషయ 25:5 |
596 | వెట్టకలగకుండా నీడగా ఉన్నందుకు | యెషయ 25:6 |
597 | దరిద్రుల మొరను ఆలకించువాడా | కీర్తనలు 69:33 |
598 | దరిద్రుల భాదను పోగొట్టి వారిని లేవనెత్తు వాడా | కీర్తనలు 107:41 |
599 | దుష్టుల చేతిలో నుండి దరిద్రుల ప్రాణమును విడిపించువాడా | యిర్మియ 20:13 |
600 | దరిద్రుల వంశమును మందవలె వృద్ధి చేయువాడా | కీర్తనలు 107:41 |